Child Development Pedagogy Papers 2024 (AP TET)
Ap TET కి సంబంధించి child development and pedagogy previous papers ను మీకు ఫ్రీగా అందించడం జరిగింది. టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తప్పకుండా ఈ మునుపటి సంవత్సర మరియు మోడల్ పేపర్లను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇవి చివరి పరీక్షలు ఎక్కువ మార్కులను సంపాదించి పెడతాయి. కాబట్టి అభ్యర్థులు తప్పకుండా వీటిని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ లో భాగం చేసుకోండి.
Child Development Pedagogy Papers 2024
టెట్ పరీక్షలో Child Development and Pedagogy Papers కి సంబంధించి ఎక్కువ మార్కులు సాధించాలి అంటే తప్పకుండా వీటికి సంబంధించి మోడల్ పేపర్లను మరియు ప్రీవియస్ పేపర్లను డౌన్లోడ్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇవి ఫైనల్ ఎగ్జామ్ లో చాలా ఎక్కువ మార్కులను తెచ్చి పెడతాయి. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తప్పనిసరిగా వేటిని ప్రాక్టీస్ చేయాలి. అయితే వీటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు ఎలా ప్రాక్టీస్ చేయాలి అలాగే వీటి వలన ఎక్కువ మార్కులు ఎలా సంపాదించాలి అదేవిధంగా వీటి వలన ఉపయోగాలు ఏమిటి అనేది చూద్దాం.
Child Development Pedagogy Papers 2024 Download వలన ఉపయోగాలు ఏమిటి?
Child Development Pedagogy Papers 2024 Download చేసుకోవడం వలన అభ్యర్థులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటో క్రింద చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చదవండి.
• పరీక్ష సరళని అర్థం చేసుకోవడం
Child Development Pedagogy Papers 2024 Download వలన పరీక్ష యొక్క సరళి అర్థం అవుతుంది. పరీక్షల్లో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు మరియు ప్రశ్నలు ఏ టాపిక్ పైన ఎక్కువగా వస్తున్నాయి అనేవి చాలా విషయాలు తెలుస్తాయి కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇందులో మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులకి చాలా ఉపయోగం కలుగుతుంది. ఎందుకంటే వాళ్లకి పరీక్ష అనేది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్లకి చాలా ఉపయోగం కలుగుతుంది.
• ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది
Child Development Pedagogy Papers 2024 Download చేసుకోవడం వలన ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో అభ్యర్థులకి అర్థమవుతుంది ఎలా అంటే ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎంత కష్టంగా ఉంటుంది అనే విషయాలు తెలుస్తాయి. ఎగ్జామ్ మీద ఒక అవగాహన కలుగుతుంది. ఎగ్జామ్ లో అడుగుతున్నటువంటి మోడల్స్ అని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.
• ఎంతవరకు ప్రిపేర్ అయ్యావు
ఈ మోడల్ పేపర్ వలన మీరు ఫైనల్ పరీక్షకి ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేది మీకు తెలుస్తుంది. ఎలా అంటే ఉదాహరణకు మీరు ఈ Child Development Pedagogy Papers 2024 మరియు Child Development Pedagogy 2024 Mock Tests రాయడం వలన మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అని అర్థం అవుతుంది. ఎలా అంటే మీకు ఉదాహరణ ద్వారా చెబుతాను వినండి. మీరు వీటికి సంబంధించి ఒక మాక్ పరీక్షను రాశారు అని అనుకుందాం. రాసిన తర్వాత మీకు ఒక స్కోర్ కార్డు వస్తుంది. ఈ స్కోర్ కార్డు లో మీరు ఎంత స్కోర్ చేయగలరు మరియు మీరు ఎంత బాగా ఎగ్జామ్ రాస్తున్నారు అనేది తెలుస్తుంది అలాగే పరీక్ష రాసేటప్పుడు ఏ విధమైనటువంటి తప్పులు చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది.
• సమయ పాలన
మీరు ఈ Child Development Pedagogy Papers 2024 Download వలన ఎగ్జామ్ లో సమయపాలన బాగా చేస్తారు. ఎలా అంటే పరీక్షలో ఏ ప్రశ్న వద్ద ఎంత సమయం గడపాలి అనేది బాగా అర్థం చేసుకుంటారు. వీటికి సంబంధించి ముందే మనం ప్రాక్టీస్ చేయడం వలన మనకి సమయపాలన బాగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్ పేపర్లను మరియు మాక్ టెస్ట్ లను రాస్తూ ఉండండి. మీకు AP TET & DSC కి సంబంధించి ప్రీవియస్ పేపర్లను మరియు మాక్ టెస్ట్ లను ఫ్రీగా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని ఒక్కసారి చూడండి.
• మీ యొక్క తప్పులు తెలుస్తాయి
మీరు Child Development Pedagogy Papers 2024 Download మరియు Child Development Pedagogy 2024 మార్క్ టెస్ట్ లు రాయడం వలన మీ యొక్క తప్పు ఒప్పులు మీకు తెలుస్తాయి. మీరు ఈ తప్పులను తెలుసుకోవడం ద్వారా చివరి పరీక్షలో ఇవే పునరావృత్తం అవ్వకుండా జాగ్రత్త పడి ఎక్కువ మార్కులు ఈజీగా సాధిస్తారు. మీరు కానీ ఇవి తెలుసుకోకపోతే మీరు చివరి పరీక్షలో కూడా ఎక్కువ తప్పులు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తక్కువ సమయంలోనే తెలుసుకోవడానికి అదేవిధంగా వాటిని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి.
Child Development Pedagogy Papers 2024 క్రింద డౌన్లోడ్ చేయండి
Click here to Download Paper -1
Click here to Download Paper -2
Ap TET -2024 Syllabus క్రింది డౌన్లోడ్ చేయండి
Click here to Download Syllabus PDF
Child Development Pedagogy Papers 2024 Download ఎలా చేయాలి?
Step -1
Child Development Pedagogy Papers 2024 Download చేయడానికి మీరు AP TET కి సంబంధించి అధికారిక వెబ్సైట్ కి వెళ్ళవలసి ఉంటుంది.
Step -2
AP TET అధికారిక వెబ్సైట్లో మీరు ‘మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు’ లేదా ‘ప్రశ్నాపత్రాలు మరియు కీ’ అనే విభాగంలోకి వెళ్ళాలి. ఇక్కడ మీకు మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు మరియు వాటికి సంబంధించిన జవాబు పత్రాలు లభిస్తాయి.
Step -3
‘మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు’ లేదా ‘ప్రశ్నాపత్రాలు మరియు కీ ‘ అనే విభాగంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Step -4
ప్రశ్న పత్రం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు వీటిని మీయొక్క డ్రైవ్ లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని మీరు ప్రతి రోజు కూడా ప్రాక్టీస్ చేస్తూ మీ యొక్క సాధన ని మెరుగు పరుచుకుంటూ ముందుకు పోవాలి.
TSPSC GROUP -2 Free Mock Tests
APPSC GROUP’S Free Mock Tests
AP TET and DSC Free Class Attend Now
How to Score High in TET and DSC Exam? (Tips and Tricks)
• సిలబస్ ను అర్థం చేసుకోవడం
టెట్ మరియు డీఎస్సీ ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే ముందు వీటికి సంబంధించి సిలబస్ ను బాగా అర్థం చేసుకోవాలి. వీటికి సంబంధించి సిలబస్ ఎలా ఉంది అనేది ముందుగా బాగా అర్థం చేసుకుంటే ఈజీగా ఎక్కువ మార్కులను పొందవచ్చు. సిలబస్ వలన మీరు వీటికి ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి ఎంతవరకు ప్రిపేర్ అవ్వకూడదు అనేది మీకు ఒక బేసిక్ ఆలోచన కలుగుతుంది.
• మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు
టెట్ మరియు డీఎస్సీ ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సంపాదించడం కోసం మునుపటి సంవత్సర ప్రశ్నపత్రాలు అనేవి తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. వీటివలన మీకు ఎగ్జామ్ యొక్క మోడల్ మరియు పరీక్షలు ఉండేటువంటి ప్రశ్నలు వాటి యొక్క సరళి అర్థమవుతుంది. వీటిని మీరు ఎప్పుడైతే బాగా అర్థం చేసుకుంటారు ఈజీగా చివరి ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
• మార్క్ టెస్ట్ లు రాయడం
టెట్ మరియు డీఎస్సీ ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించేవి ఈ మాక్ టెస్ట్ లు మాత్రమే. ఎందుకంటే మీరు ఈ మాక్ టెస్ట్ లు రాయడం వలన మీ యొక్క ప్రిపరేషన్ ని మీరు పరీక్షించుకోవచ్చు అలాగే వాటిని అభివృద్ధి పరుచుకోవచ్చు. ఇలా చేయడం వలన మీరు కొద్దికొద్దిగా డెవలప్ అవుతారు. మీ యొక్క తప్పులను తెలుసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇలా చేయడం వలన మీరు ఈ ఎగ్జామ్ లో చాలా సులభంగా ఎక్కువ మార్కులను సాధిస్తారు.
Conclusion
ఈ ఆర్టికల్ లో Child Development Pedagogy Papers 2024 Download గురించి చెప్పడం జరిగింది. అలాగే టెట్ మరియు డీఎస్సీ పరీక్షల్లో ఎక్కువ మార్కులను సాధించడం ఎలా అనేది కూడా వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా వీటిని అనుసరించి మీరు ప్రిపరేషన్ చేస్తే మంచి ఫలితాలను పొందుతారు.