Bharat Electronics Limited Recruitment Notification 2025
BEL లో ఉద్యోగానికి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త! Bharat Electronics Limited (BEL), Hyderabad Unit ద్వారా Engineering Assistant Trainee (EAT), Technician ‘C’, Junior Assistant పోస్టులకు మొత్తం 32 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు 09 ఏప్రిల్ 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ Bharat Electronics Limited (BEL), Hyderabad Unit ద్వారా విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
పోస్టు పేరు | మొత్తం ఖాళీలు | కేటగిరీలు | పే స్కేల్ |
---|---|---|---|
Engineering Assistant Trainee (EAT) | 08 | UR – 03, EWS – 01, OBC – 01, SC – 01, ST – 02 | ₹24,500 – ₹90,000 |
Technician ‘C’ | 21 | UR – 08, EWS – 03, OBC – 05, SC – 04, ST – 01 | ₹21,500 – ₹82,000 |
Junior Assistant | 03 | UR – 01, OBC – 01, ST – 01 | ₹21,500 – ₹82,000 |
విద్యార్హత:
పోస్టు పేరు | అర్హత |
---|---|
Engineering Assistant Trainee (EAT) | Electronics & Communication లో 3 సంవత్సరాల Diploma in Engineering ఉండాలి. |
Technician ‘C’ | SSLC + ITI + 1-Year Apprenticeship లేదా SSLC + 3-Year National Apprenticeship Certificate (NAC). |
Junior Assistant | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.Com / BBM (3 సంవత్సరాల కోర్సు) పాస్ అయి ఉండాలి. |
వయస్సు:
- గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాల సడలింపు
- SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాల సడలింపు
- PwBD అభ్యర్థులకు: 10 సంవత్సరాల సడలింపు
ఎంపిక విధానం:
- Written Test – 150 Marks
- Document Verification
- Medical Test
ఫీజు:
- General/OBC/EWS: ₹250 + 18% GST
- SC/ST/PwBD/Ex-Servicemen: ఫీజు లేదు
- ఫీజు SBI Collect ద్వారా చెల్లించాలి.
జీతం:
Engineering Assistant Trainee (EAT): ₹24,500 – ₹90,000 + DA, HRA, ఇతర అలవెన్సులు
Technician ‘C’ / Junior Assistant: ₹21,500 – ₹82,000 + DA, HRA, ఇతర అలవెన్సులు
దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ:
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 19 మార్చి 2025
- దరఖాస్తు చివరి తేదీ: 09 ఏప్రిల్ 2025
Important Links:
Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here |
Full Notification | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Group | Join Now |
YouTube Channel | Subscribe Now |
Telegram Group | Join Now |