Assam Rifles Technical/ Tradesman Recruitment 2025
Assam Rifles Technical/ Tradesman Recruitment 2025 కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త! Assam Rifles తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా Technical & Tradesman (Group C, D) పోస్టులను భర్తీ చేయనున్నారు. Assam Rifles Recruitment 2025 లో 10వ తరగతి, 12వ తరగతి, ITI, Diploma, Graduation పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు Age Limit, Selection Process వివరాలను క్రింద చెక్ చేయండి.
ఈ ఉద్యోగాలకు కేవలం online లో మాత్రమే Apply చేసుకోవాలి.
చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి.
ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి. జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ Assam Rifles ద్వారా Technical & Tradesman (Group C, D) పోస్టుల కోసం విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా 215 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
📌 పోస్టుల వివరాలు:
Post Name | No. of Posts |
---|---|
Religious Teacher | 03 |
Radio Mechanic | 17 |
Lineman Field | 08 |
Upholster | 08 |
Engineer Equipment Mechanic | 04 |
Electrician Mechanic Vehicle | 17 |
Recovery Vehicle Mechanic | 02 |
Electrical and Mechanical | 13 |
Draughtsman | 10 |
Plumber | 17 |
Vehicle Mechanic Fitter | 20 |
OT Technician | 01 |
Pharmacist | 08 |
X-Ray Assistant | 10 |
Veterinary Field Assistant | 07 |
Safai Karmchari | 70 |
👉 మొత్తం ఖాళీలు: 215
విద్య అర్హత:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు 10వ తరగతి / 12వ తరగతి / ITI / Diploma / Graduation పూర్తి చేసి ఉండాలి.
📌 విభాగాల వారీగా విద్య అర్హత:
Post Name | Qualification Required |
---|---|
Religious Teacher | Graduate with Related Subjects |
Radio Mechanic | 10th Pass + Diploma in Relevant Field OR 12th (Non-Medical) |
Lineman Field | 10th Pass + ITI in Electrician Trade |
Upholster | 10th Pass + ITI in Relevant Trade |
Apply విధానం:
ఈ ఉద్యోగాలకు కేవలం online లో మాత్రమే Apply చేయాలి.
📌 మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించండి!
Important Links:
ఈ Assam Rifles Technical/ Tradesman Recruitment 2025 ను జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here |
Detailed Notification | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Channe | Join Now |
YouTube Channel | Subscribe Now |