APPSC GROUP 1 Mains Previous Papers 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

APPSC GROUP 1 Mains Previous Papers 

APPSC GROUP 1 Mains Previous Papers 

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి కావలసినటువంటి మునుపటి సంవత్సర ప్రశ్నపత్రాలను ఇక్కడ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రశ్న పత్రాలు గ్రూప్ టు కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి చాలా చాలా అవసరం అవతాయి అదేవిధంగా ఎన్నో అధిక మార్కులు సాధించడానికి సహాయపడతాయి.

గ్రూప్ 1 ఎక్సమ్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ప్రిపరేషన్ తో పాటుగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి ఎంతో అవసరం. ఇవి మీకు పరీక్ష యొక్క మోడల్ ను అర్థం చేసుకోవడానికి అలాగే ప్రశ్నల యొక్క మోడల్స్ను అర్థం చేసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది.

APPSC GROUP 1 Mains పరీక్షలో ఎక్కువ మార్పులు సాధించడం ఎలా? 

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే తప్పకుండా ప్రిపరేషన్ తో పాటు మాక్ టెస్ట్ లు రాస్తూ ఉండాలి అదేవిధంగా చదివినది ఎక్కువగా రివిజన్ చేయాలి. వీటితోపాటు మునుపటి సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ప్రశ్న పత్రాలను సేకరించుకొని వాటిని అధ్యయనం చేసి వాటిలో అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయి? ఏ విధంగా అడుగుతున్నాడు అనేది తెలుసుకోవాలి.

ఇలా ప్రతి రోజు కూడా ప్రిపరేషన్ తో పాటు చదివినది రివిజన్ చేసుకుంటూ వెళితే తప్పకుండా గ్రూప్ 2 పరీక్షలు విజయం మీదే.

Group 1 Mains Previous Papers

ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి 2022 సంవత్సరంలో గ్రూప్ 1 ఎగ్జామ్ యొక్క ప్రశ్న పత్రాలను క్రింద ఇవ్వడం జరిగింది.

వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని వాటిలో ఉండేటువంటి ప్రశ్నలను అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి.

అయితే ఈ పేపర్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కింద చెప్పడం జరిగింది. ఈ విధంగా మీరు మీ యొక్క ప్రశ్నపత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

APPSC GROUP 1 Mains Previous Papers  PDF Download తెలుగు

APPSC GROUP 1 Mains Previous Papers 

January Month Current Affairs PDF 2024
January Month Current Affairs PDF 2024

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు 2022 లో జరిగిన గ్రూప్ 1 పేపర్స్ ను మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని వాటిలో ఉండేటువంటి ప్రశ్నలను అధ్యయనం చేసి వాటికి అనుగుణంగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించడానికి ఇవి ఎంతగానో సహాయపడుతాయి.

కాబట్టి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రీవియస్ ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి.

APPSC GROUP 1 Mains Previous Papers  యొక్క ఉపయోగాలు

గ్రూప్ 1 సంవత్సర ప్రశ్నపత్రాలు యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. అవి ఏమిటంటే అభ్యర్థులందరికీ పరీక్షలో అడుగుతున్న ప్రశ్నల యొక్క క్లిష్ట స్థాయిని తెలుసుకోవడంలో ఎంతగానో సహాయపడుతున్న.

రాబోయేటువంటి పరీక్షల్లో ప్రశ్నలు ఎలా అడుగుతాడు అలాగే సిలబస్ను ఎలా చదువుకోవాలి అనేది ఈ మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు వలన తెలుస్తుంది.

ఒక్కోసారి మునుపటి సంవత్సరాలు నిర్వహించినటువంటి పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు రాబోయేటువంటి పరీక్షలు కూడా వచ్చే అవకాశం ఉన్నందువలన ఈ మునుపుటి ప్రశ్నపత్రాలు మనకు అవసరమవుతాయి.

వీటి ద్వారా రాబోయేటువంటి పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి ఈ మునుపటి ప్రశ్న పత్రాలు ఎంతగానో సహాయపడతాయి.

APPSC GROUP 1 Mains 2022 ప్రశ్న పత్రాలు PDF Download తెలుగు

APPSC GROUP 1 Mains Previous Papers 

2022 గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్న పత్రం తెలుగు

Download now Click to Download

APPSC GROUP 4 Previous Year Papers Download
APPSC GROUP 4 Previous Year Papers Download

APPSC GROUP 1 Mains Previous Papers Download in English 👇

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు ఇంగ్లీషులో.

ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షను ఇంగ్లీషులో రాయాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇంగ్లీష్ లో పేపర్స్ ని సేకరించి ఇక్కడ పొందుపరచడం జరిగింది. దీనికోసం ఇంగ్లీష్ మీడియం పేపర్స్ ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం క్రింది కనిపిస్తున్న డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఇంగ్లీష్ మీడియం గ్రూప్ 2 పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Click Here to Download 

APPSC GROUP 1 Mains Previous Papers  ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

• మొదటగా మీరు పైన కనిపిస్తున్న Download Now అనే బట్టన్ మీద క్లిక్ చేయాలి.

• తర్వాత మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మునుపటి సంవత్సర ప్రశ్నపత్రంను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TSPSC GROUP -2 Free Mock Tests

• Click Here 

APPSC GROUP’S Free Mock Tests

• Click Here 

APPSC GROUP 2 Previous Papers 
APPSC GROUP 2 Previous Papers 

• Join WhatsApp Channel 

ముగింపు

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రీవియస్ పేపర్స్ అనేవి గ్రూప్ 1 కి సిద్ధమవుతున్న అభ్యర్థులకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకొని వాటిలో అడుగుతున్న ప్రశ్నలు యొక్క మోడల్స్ను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా సిద్ధమైనట్లయితే తప్పనిసరిగా మీకు విజయం లభిస్తుంది.

FAQ 

1) ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు అంటే ఏమిటి? 

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్నా పత్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022వ సంవత్సరంలో నిర్వహించినటువంటి గ్రూప్-1 మెయిన్ ఎగ్జామ్ యొక్క ప్రశ్నపత్రాలను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.

2) ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మునుపటి సంవత్సర ప్రశ్నపత్రాలను నేను డౌన్లోడ్ చేసుకోవచ్చా?

అవును! మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించడానికి ఈ ప్రశ్న పత్రాలను మీకు పొందుపరచడం జరిగింది.

3) ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు యొక్క ఉపయోగాలు ఏమిటి?

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మునుపటి సంవత్సర ప్రశ్నాపత్రాలు యొక్క ఉపయోగాలు ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మునుపటి సంవత్సరాల్లో నిర్వహించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి ప్రశ్నలను అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా రాబోయేటువంటి పరీక్షలో ప్రశ్నలు ఎలా అడుగుతాడు అర్థం చేసుకొని చదువుకోవడానికి సులువుగా ఉంటుంది.

4) APPSC GROUP 1 Mains Previous Papers 2024 పరీక్షకు ఉపయోగపడతాయా?

తప్పకుండా ఉపయోగపడతాయి! ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు అనేది ఒక్కొక్కసారి ప్రీవియస్ పేపర్స్ ను బేస్ చేసుకుని కూడా ప్రశ్నలు రావచ్చు కాబట్టి అన్ని సంవత్సరాలకు సంబంధించి మునుపటి ప్రశ్నాపత్రాలు ను డౌన్లోడ్ చేసుకుని మీరు మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించండి.

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment