AP DSC 2024 Test Series విద్యా దృక్పథాలు (మధ్య యుగంలో విద్య విధానం) Grand Test-1

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

Table of Contents

AP DSC విద్యా దృక్పథాలు (మధ్య యుగంలో విద్య విధానం) Grand Test-1 Ap DSC 2024 Test Series On Your Mobile 

DSC విద్యా దృక్పథాలు (మధ్య యుగంలో విద్య విధానం) Grand Tests -1

DSC విద్యా దృక్పథాలు (మధ్య యుగంలో విద్య విధానం) Grand Test-1

1 / 25

1. "బంగారం దానం చేయడం కంటే బాలుడికి విద్య చెప్పించడం ఉత్తమ కార్యం"
అని అభిప్రాయపడిన వారు ఎవరు?

2 / 25

2. 1192 ప్రాంతంలో మన దేశంలో ' మక్తబ్' అనే ఎలిమెంటరీ పాఠశాలలను
మొదటగా ఏర్పాటు చేసిన వారెవరు?

3 / 25

3. భారతదేశంలో హిందూ విశ్వవిద్యాలయాలు, తపోవన విద్య, ఆశ్రమ పాఠశాలలు
తగ్గిపోవడానికి ఈ క్రింది వారి దండయాత్రలే కారణం ?

4 / 25

4. “మేధావి కలంలోని సిరా దేశభక్తుడి రక్తం కంటే మిన్నా” అని వీరి భావన?

5 / 25

5. మధ్యయుగంలోని ముస్లింల కాలంలో విద్యావంతులకు ఈ క్రింది ఉద్యోగాలను
ఇచ్చేవారు?

6 / 25

6. మధ్యయుగ కాలంలోని ఈ క్రింది వారికి అరబ్బీ, పర్షియన్ భాషలలో
పఠనం,లేఖనం, యుద్ధవిద్యలు, మహ్మదీయ న్యాయశాస్త్రాలు, పరిపాలనాంశాలు,
ఖురాన్ అధ్యయనం నేర్పించేవారు?

7 / 25

7. మధ్యయుగ కాలంలో గులిస్థాన్, బోస్తాన్ మరియు సంస్థాన్ వంటి పద్యాలను
రచించిన వారెవరు?

8 / 25

8. మదర్సాలలో ఎక్కువగా సాహిత్యం, తర్కం, తత్వం, న్యాయ శాస్త్రం, గణితం,
చరిత్ర, భూగోళం, వైద్య విద్య, సూఫిజం, ఇస్లాం చరిత్ర, చట్టాలు, జ్యోతిష్య శాస్త్రం,
హస్తకళలు, వ్యవసాయం, భారత శిల్పా శాస్త్రమును ఈ భాష ద్వారా నేర్పించే వారు ?

9 / 25

9. . మధ్యయుగ కాలంలో ఉన్నతోద్యోగులుగా నియమించ బడాలంటే నిత్య జీవితానికి
పనికి వచ్చే అబ్దుల్ ఫజిల్ ఆశించిన విద్యాశీలతతో పాటు వీటిని కూడా చదవాలి?

10 / 25

10. మధ్యయుగ కాలంలో బోధనా పద్ధతినే మార్చే ప్రయత్నం చేసిన వారెవరు?

11 / 25

11. సూక్తులు, ప్రార్ధనను అవగాహన చేసుకోవాలి. జరిగిన పాఠాన్ని స్మృతికి
తెచ్చుకోవాలి మరియు మక్తబ్ల ఖురాన్ను కొంత భాగమే కంఠస్థం చేయాలని
చెప్పినవారెవరు?

12 / 25

12. మధ్యయుగ కాలంలో ముస్లిం విద్యావిధానంలో తబ్సి అంటే?

13 / 25

13. మధ్యయుగ కాలంలో ముస్లింల విద్యావిధానంలో విజ్ఞాన శాస్త్రం, గణితం వంటి
బోధనాంశాన్ని ఈ పేరుతో పిలుస్తారు?

14 / 25

14. మధ్యయుగ కాలంలో ముస్లింల విద్యావిధానంలో ఇలాహీ అనగా?

15 / 25

15. స్త్రీ విద్యను ప్రోత్సహించిన వారిలో ప్రముఖులు మొఘలులు కాగా బాబర్ కుమార్తె
అయిన గుల్సావన్ బేగం రచించిన గ్రంథం?

16 / 25

16. ఇస్లాం కాలంలో ప్రముఖ విద్యాకేంద్రాలకు సంబంధించి సరియైనది?

17 / 25

17. ఇస్లాం కాలంలో ఎన్నో విద్యా కేంద్రాలున్నప్పటికీ విద్య సార్వత్రికీకరణ జరగలేదని
చెప్పిన వ్యక్తి?

18 / 25

18. భారతదేశంలో మధ్యయుగ (మాధ్యమిక) కాలంలోని విద్యను చరిత్రకారులు
ఈవిధంగా అభివర్ణించారు?

19 / 25

19. ఢిల్లీలో "మదర్సా-ఇ-మ్యుజ్జి" అనే పేరుతో మదర్సాను ఏర్పాటు చేసిన సుల్తాన్?

20 / 25

20. ఈ క్రింది ఏ ఉత్సవం ఖురాన్లో " సురాహ్ -ఇ-ఇక్రా” అనే అధ్యాయంలోని కొన్ని
శ్లోకాలను వల్లెవేయడంతో ప్రారంభమవుతుంది?

21 / 25

21. ఇస్లాం అనగా?

22 / 25

22. కుతుబ్ అనగా అర్థం?

23 / 25

23. హిబ్రూ భాషలో " మిద్రాశ" అనే పదానికి అర్థం?

24 / 25

24. మహ్మద్ బిన్ తుగ్లక్ ఏర్పాటు చేశారు? భారతదేశంలో 1000కి పైగా వీటిని

25 / 25

25. ముస్లింల కాలంలో హిందూ విద్యార్థులు విద్యను ప్రారంభించే ముందు ఈ క్రియ
జరిపేవారు?

Your score is

DSC విద్యా దృక్పథాలు (మధ్య యుగంలో విద్య విధానం) Grand Test-1 Ap DSC 2024 Test Series Leader Board

Pos.NameDurationPointsScore
1Pawan5 minutes 27 seconds25 / 25100 %
2Kalyani3 minutes 16 seconds24 / 2596 %
3Janardhan6 minutes 17 seconds24 / 2596 %
4Janardhan6 minutes 41 seconds24 / 2596 %
5RAMBABU5 minutes 30 seconds23 / 2592 %
6Ramya3 minutes 27 seconds22 / 2588 %
7rajitha5 minutes 20 seconds22 / 2588 %
8Saikumar1 minutes 53 seconds21 / 2584 %
9Ramya4 minutes 33 seconds21 / 2584 %
10Vijaya4 minutes 15 seconds20 / 2580 %

APPSC Groups Free Mock Tests click here 

TSPSC GROUP -2 Free Mock Tests

Click Here

TSPSC & DSC Free Grand Test Class Join Now

AP TET 2024 Latest News Today
ఏపీ టెట్ 2024 వెబ్ ఆప్షన్స్, ఎగ్జామ్ సెంటర్స్: AP TET 2024 Latest News Today

👉 Join Class Now 

DSC విద్యా దృక్పథాలు (మధ్య యుగంలో విద్య విధానం) Grand Test-1 QUIZ ( Ap DSC 2024 Test Series )

Vidya Drukpadalu Test-1 DSC Quiz is a pivotal assessment designed to evaluate the knowledge and skills of participants aspiring to excel in the competitive landscape of teaching examinations. This comprehensive quiz serves as a significant benchmark for candidates preparing for the DSC (District Selection Committee) exams, aiding them in assessing their preparedness and identifying areas for improvement.

Understanding the Purpose of DSC విద్యా దృక్పథాలు (మధ్య యుగంలో విద్య విధానం) Grand Test-1 ( AP DSC 2024 Test Series )

The primary objective of the Vidya Drukpadalu Test-1 DSC Quiz is to gauge the proficiency level of individuals aiming to embark on a career in teaching.
By evaluating candidates on various subjects and topics, the quiz aims to ascertain their readiness to excel in the DSC examinations, which are crucial for securing teaching positions in government schools across the region
The quiz comprises sections covering subjects such as Mathematics, General Knowledge, English, Telugu, and Environmental Studies.
Time duration
Participants are allotted a specific time duration to complete each section of the quiz, thereby simulating the real-time constraints encountered during the DSC examinations.

Preparation Tips for AP DSC 2024 Test Series

To excel in the Vidya Drukpadalu Test-1 DSC Quiz, candidates must adopt a strategic approach to their preparation.
Here are some essential tips to enhance your readiness for the quiz:
Study materials
Utilize comprehensive study materials covering all the relevant topics and concepts outlined in the DSC syllabus.
Mock tests
Practice mock tests regularly to familiarize yourself with the quiz format and assess your progress.
Time management strategies
Develop effective time management strategies to ensure optimal utilization of the allotted time for each section of the quiz.
Strategies to Ace the Quiz
Achieving success in the AP DSC 2024 Test Series
DSC Quiz requires more than just rote learning. Here are some strategies to help you ace the quiz:
Focus on key topics
Identify the key topics and subjects with higher weightage in the quiz and allocate your study time accordingly.
Practice previous year’s questions
Solve previous year’s question papers to understand the recurring patterns and types of questions asked in the quiz.
Stay updated with current affairs
Keep yourself abreast of current affairs and recent developments, especially in the fields of education and general knowledge.

Benefits of Taking DSC విద్యా దృక్పథాలు (మధ్య యుగంలో విద్య విధానం) Grand Test-1 Ap DSC 2024 Test Series

Participating in the Vidya Drukpadalu Test-1 DSC Quiz offers several benefits, including:
Assessing knowledge: Evaluate your understanding of key concepts and topics relevant to the DSC examinations.
Identifying strengths and weaknesses: Identify areas where you excel and areas that require further improvement.
Boosting confidence: Gain confidence in your abilities by successfully navigating through the quiz challenges.
How to Register for the Quiz
Registration for the Vidya Drukpadalu Test-1 DSC Quiz can be done online through the official website. Participants are required to provide their personal details and p
AP DSC విద్యా దృక్పథాలు
AP DSC విద్యా దృక్పథాలు
ay the registration fee as per the prescribed guidelines. Important dates related to registration deadlines and exam schedules are communicated through official announcements.

 

Success Stories from Previous Participants
Several candidates who have participated in the Vidya Drukpadalu Test-1 DSC Quiz have shared their success stories, highlighting the transformative impact of the quiz on their preparation journey.
From improving subject knowledge to enhancing problem-solving skills, the quiz has played a pivotal role in shaping the career trajectories of aspiring teachers.
Conclusion
The Vidya Drukpadalu Test-1 DSC Quiz serves as a cornerstone in the preparation journey of individuals aspiring to excel in the competitive landscape of teaching examinations.
By providing a comprehensive assessment platform and invaluable insights into the DSC examination pattern, the quiz equips candidates with the necessary tools to succeed in their endeavors.
Frequently Asked Questions (FAQs)

What is Vidya Drukpadalu Test-1 DSC Quiz?

Vidya Drukpadalu Test-1 DSC Quiz is a comprehensive assessment designed to evaluate the knowledge and skills of candidates preparing for the DSC examinations.

AP TET Mock Test Free 2024
AP TET Mock Test Free 2024: DSC Test Series

How can I benefit from participating in the quiz?

Participating in the quiz enables candidates to assess their preparedness, identify areas for improvement, and boost their confidence levels.

Is there any registration fee for the quiz?

Yes, candidates are required to pay a registration fee as per the prescribed guidelines to register for the quiz.

AP DSC Mock Test In Telugu 2024
AP DSC Mock Test In Telugu 2024: Also AP TET 2024

Can I take the quiz online?

Yes, the quiz can be taken online through the official website by registering as a participant.

How can I access study materials for the quiz?

AP DSC Notification 2024
AP DSC Mock Test Free: AP DSC Notification 2024
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment