RRB NTPC Undergraduate Recruitment 2026 – 1688 Railway Jobs

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

RRB NTPC Undergraduate Recruitment 2026 – 1688 Railway Jobs

Railway Jobs కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) నుండి
Non-Technical Popular Categories (Under Graduate) పోస్టుల భర్తీకి
CEN No. 07/2026 నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,688 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన 12th Pass (Intermediate / 10+2) అభ్యర్థులు
Apply చేసుకోవచ్చు. పోస్టును బట్టి Pay Level, Medical Standards మరియు ఇతర నిబంధనలు మారుతాయి.

ఈ ఆర్టికల్‌లో Vacancies, Educational Qualification, Age Limit, Selection Process,
Exam Pattern, Application Fee, Salary మరియు Apply విధానం వివరాలు ఉన్నాయి.
దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని అన్ని నిబంధనలను చదవండి.

RRB NTPC Recruitment 2026 – Overview

Organization Railway Recruitment Boards (RRBs)
Recruitment Name NTPC Undergraduate
Notification Number CEN No. 07/2026
Total Vacancies 1,688
Qualification 12th Pass / Intermediate
Application Mode Online Only
Official Website RRB Official Website

ఆర్గనైజేషన్ (Organization)

ఈ నోటిఫికేషన్‌ను Ministry of Railways, Government of India ఆధ్వర్యంలోని
Railway Recruitment Boards (RRBs) విడుదల చేశాయి. ఈ Recruitment ద్వారా
Non-Technical Popular Categories (Under Graduate) పోస్టులను భర్తీ చేస్తారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు (Job Roles & Vacancies)

ఈ నోటిఫికేషన్ ద్వారా 4 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టుల వారీగా ఖాళీలు క్రింద ఉన్నాయి.

S.No. Post Name Pay Level Initial Basic Pay Medical Standard Vacancies
1 Commercial Cum Ticket Clerk Level 3 ₹21,700 B2 700
2 Accounts Clerk cum Typist Level 2 ₹19,900 C2 200
3 Junior Clerk Cum Typist Level 2 ₹19,900 C2 600
4 Trains Clerk Level 2 ₹19,900 A3 188
Grand Total 1,688

గమనిక: Vacancies provisional. Railway Administration అవసరాలను బట్టి ఖాళీలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
పూర్తి RRB-wise మరియు Railway Zone-wise vacancy వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లోని Annexure Bలో ఉన్నాయి.

All RRBs – Category-wise Vacancies

Category Vacancies
UR (General) 686
SC 258
ST 167
OBC-NCL 414
EWS 163
Total 1,688

RRB Secunderabad – Post-wise Vacancies

Andhra Pradesh మరియు Telangana అభ్యర్థులకు ఉపయోగపడేలా RRB Secunderabad vacancy detailsను కూడా క్రింద ఇవ్వడం జరిగింది.

Post Name UR SC ST OBC EWS Total
Commercial Cum Ticket Clerk 21 9 4 16 10 60
Accounts Clerk cum Typist 3 0 0 0 0 3
Junior Clerk Cum Typist 4 2 0 2 0 8
Trains Clerk 1 0 0 0 0 1
Total 29 11 4 18 10 72

విద్య అర్హత (Educational Qualification)

అన్ని నాలుగు పోస్టులకు సాధారణంగా 12th (+2 Stage) లేదా Equivalent Qualification అవసరం.
Recognized Board నుంచి Intermediate పూర్తి చేసి ఉండాలి.

  • సాధారణంగా కనీసం 50% Aggregate Marks అవసరం.
  • SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న మినహాయింపులు వర్తిస్తాయి.
  • 12వ తరగతి కంటే ఎక్కువ Higher Qualification ఉన్న అభ్యర్థులకు కూడా 50% మార్కుల నిబంధనలో మినహాయింపు ఉంటుంది.
  • Final examination results కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు Apply చేయడానికి అర్హులు కారు.
  • విద్యార్హతను Online Application చివరి తేదీ 13 November 2026 నాటికి పూర్తి చేసి ఉండాలి.
Post Name Qualification
Commercial Cum Ticket Clerk 12th Pass / Equivalent
Accounts Clerk cum Typist 12th Pass / Equivalent
Junior Clerk Cum Typist 12th Pass / Equivalent
Trains Clerk 12th Pass / Equivalent

వయస్సు (Age Limit)

ఈ Recruitmentలో వయస్సును 01 January 2027 నాటికి లెక్కిస్తారు.

Age Criteria Age
Minimum Age 18 Years
Maximum Age 30 Years
Age Cut-off Date 01-01-2027

Date of Birth Criteria

Category Upper Age Cut-off
UR / EWS Born on or after 02-01-1997
OBC-NCL Born on or after 02-01-1994
SC / ST Born on or after 02-01-1992

Age Relaxation

Category Age Relaxation
SC / ST 5 Years
OBC-NCL 3 Years
PwBD – UR / EWS 10 Years
PwBD – OBC-NCL 13 Years
PwBD – SC / ST 15 Years
Ex-Servicemen Service-based relaxation as per notification

Important Links:

 Read the Notification Carefully and Apply.
Important Links
Apply Online Click Here
Full Notification Click Here
Latest Jobs Click Here
WhatsApp Group Join Now
YouTube Channel Subscribe Now
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment