National Insurance Company Limited Assistant Recruitment 2026

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

National Insurance Company Limited (NICL) Assistant Recruitment 2026

National Insurance Company Limited (NICL) నుండి పర్మినెంట్ Assistants (Class III Cadre) ఉద్యోగాల భర్తీ కోసం లేటెస్ట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది భారీ శుభవార్త. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పర్మినెంట్ జనరల్ ఇన్సూరెన్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. National Insurance Company Limited Assistant Notification 2026 లో ఉద్యోగాల కోసం అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు Age Limit, Selection Process మరియు ఇతర పూర్తి వివరాలు క్రింద చెక్ చేయండి.

ఈ ఉద్యోగాలకు కేవలం online లో మాత్రమే Apply చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.

Organization & Overview

ఆర్గనైజేషన్: ఈ నోటిఫికేషన్ మనకు National Insurance Company Limited (NICL) – A Govt. of India Undertaking నుండి అసిస్టెంట్ ఉద్యోగాల కోసం విడుదల అయింది.

Job Roles & Vacancies

జాబ్ రోల్స్ & ఖాళీలు: ఈ నోటిఫికేషన్ ద్వారా Assistants (Class III Cadre) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా మొత్తం 506 (500 Fresh + Backlog) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ముఖ్యమైన రాష్ట్రాల వారీ ఖాళీల వివరాలు క్రింది టేబుల్ లో చూడండి:

State / UT Language UR SC ST OBC EWS Total Vacancies
Andhra Pradesh Telugu 6 1 0 6 1 14
Telangana Telugu 8 3 1 2 1 15
Maharashtra Marathi 27 3 6 16 5 57
Tamil Nadu Tamil 28 8 1 8 4 49
Karnataka Kannada 12 5 2 8 3 30
West Bengal Bengali 19 9 1 13 4 46
Uttar Pradesh Hindi 15 3 0 4 2 24
Gujarat Gujarati 16 2 4 9 3 34
Kerala Malayalam 21 5 0 6 3 35
Rajasthan Hindi 15 7 5 6 3 36
Total PAN India Vacancies (Including Backlog): 506

Educational Qualification

విద్య అర్హత: ఇందులో ఉన్న అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ (Graduation in any discipline) పాస్ అయ్యి ఉండవలెను. అభ్యర్థులు 01.07.2026 నాటికి అర్హత పరీక్ష పాస్ అయినట్లు సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

అలాగే సంబంధిత రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం యొక్క రీజనల్ లాంగ్వేజ్ (Regional Language) చదవడం, రాయడం మరియు మాట్లాడటం వచ్చి ఉండాలి.

Age Limit & Relaxation

వయస్సు: ఈ ఉద్యోగాలకు Apply చేసే అభ్యర్థుల వయస్సు 01.07.2026 నాటికి కనీసం 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. అభ్యర్థులు 02.07.1996 కంటే ముందు మరియు 01.07.2005 తర్వాత జన్మించి ఉండకూడదు.

Category Age Relaxation
Scheduled Castes / Scheduled Tribes (SC/ST) 5 Years
Other Backward Classes (OBC – Non-Creamy Layer) 3 Years
Persons with Benchmark Disabilities (PwBD – Gen/EWS) 10 Years
PwBD (OBC) / PwBD (SC/ST) 13 Years / 15 Years
Ex-Servicemen / Disabled Ex-Servicemen Actual Service rendered + 3 Years (8 Years for SC/ST) up to 50 yrs

Selection Process

ఎంపిక విధానం: ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా ఉంటుంది:

  • Phase-I: Preliminary Examination (Online Objective Test for 100 Marks)
  • Phase-II: Main Examination (Online Objective Test for 200 Marks)
  • Regional Language Test: Qualifying in nature (Candidates shortlisted from Main Exam will undergo a regional language proficiency test).

Preliminary Exam Pattern (Total 100 Marks – 60 Minutes):

Section / Test Name Type No. of Qs Max Marks Duration Medium
English Language Objective 30 30 20 Minutes English
Reasoning Ability Objective 35 35 20 Minutes English / Hindi
Quantitative Aptitude Objective 35 35 20 Minutes English / Hindi
Total 100 100 60 Minutes

Main Exam Pattern (Total 200 Marks – 120 Minutes):

Section / Test Name Type No. of Qs Max Marks Duration Medium
Test of Reasoning Objective 40 40 30 Minutes English / Hindi
Test of English Language Objective 40 40 30 Minutes English
Test of Numerical Ability Objective 40 40 30 Minutes English / Hindi
Test of General Awareness Objective 40 40 15 Minutes English / Hindi
Test of Computer Knowledge Objective 40 40 15 Minutes English / Hindi
Total 200 200 120 Minutes

Note: There is a penalty for wrong answers. 1/4^{th} (0.25) of the marks assigned to that question will be deducted as a penalty.

Application Fee

ఫీజు: ఈ నోటిఫికేషన్ లో ఉన్న ఉద్యోగాలకు Apply చేయాలనుకున్న వాళ్లకు కేటగిరీ వారీగా ఫీజు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

Category Application Fee / Intimation Charges
SC / ST / PwBD / Ex-Servicemen No Fee (NIL)
General / OBC / EWS (All other candidates) Rs. 850/- (Application fee including intimation charges)

Salary & Emoluments

జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపిక అయినట్లయితే ప్రాథమిక వేతన శ్రేణి Rs. 36290 – 100865 ఉంటుంది. మెట్రో నగరాల్లో ప్రారంభంలో సుమారుగా Rs. 53,000/- per month గ్రాస్ ఎమాల్మెంట్స్ లభిస్తాయి.

Important Dates

  • Online Registration Starting Date: 18th July 2026
  • Last Date for Online Registration: 07th August 2026
  • Payment of Application Fees: 18th July 2026 to 07th August 2026
  • Date of Online Examination (Phase-I): 27th August 2026
  • Date of Online Examination (Phase-II): 30th October 2026

How to Apply

అప్లై విధానం: ఈ జాబ్స్ కి కేవలం online లో మాత్రమే Apply చేయాలి. కాబట్టి దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవడం కోసం క్రింది లింక్స్ ని క్లిక్ చేసి Apply చేసుకోండి.

Important Links

Read the Notification Carefully and Apply.
Important Links
Apply Online Click Here
Full Notification Click Here
Latest Jobs Click Here
WhatsApp Group Join Now
YouTube Channel Subscribe Now
Legal / Telegram Group Join Now

 

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment