RBI Office Attendant Notification 2026 కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త
Reserve Bank of India (RBI) Office Attendant Notification కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది
భారీ శుభవార్త. ఈ నోటిఫికేషన్ ద్వారా Central Government – RBI లో
Permanent Office Attendant (Class-IV) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
RBI Office Attendant Recruitment 2026 (PY-2025) ద్వారా మొత్తం
572 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు
10వ తరగతి (SSC / Matriculation) పాస్ అయిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు Age Limit, Selection Process వివరాలను క్రింద చెక్ చేయండి.
ఈ ఉద్యోగాలకు Online Mode లో మాత్రమే Apply చేయాలి.
చాలా తక్కువ టైం ఉన్నందున అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి.
ఆర్గనైజేషన్
ఈ నోటిఫికేషన్ మనకు Reserve Bank of India (RBI) నుండి
Office Attendant (Class-IV) పోస్టుల కోసం విడుదల అయింది.
జాబ్ రోల్ & మొత్తం ఖాళీలు
- Post Name: Office Attendant
- Total Vacancies: 572
RBI Office-wise & Category-wise Vacancies
| RBI Office | SC | ST | OBC | EWS | GEN | Total |
|---|---|---|---|---|---|---|
| Ahmedabad | 0 | 8 | 1 | 2 | 18 | 29 |
| Bengaluru | 3 | 0 | 5 | 1 | 7 | 16 |
| Bhopal | 0 | 3 | 0 | 0 | 1 | 4 |
| Bhubaneswar | 6 | 8 | 4 | 3 | 15 | 36 |
| Chandigarh | 1 | 0 | 0 | 0 | 1 | 2 |
| Chennai | 0 | 0 | 8 | 0 | 1 | 9 |
| Guwahati | 2 | 15 | 9 | 5 | 21 | 52 |
| Hyderabad | 3 | 3 | 0 | 3 | 27 | 36 |
| Jaipur | 8 | 5 | 5 | 4 | 20 | 42 |
| Kanpur & Lucknow | 33 | 0 | 19 | 12 | 61 | 125 |
| Kolkata | 23 | 1 | 21 | 9 | 36 | 90 |
| Mumbai | 0 | 11 | 0 | 3 | 19 | 33 |
| New Delhi | 4 | 0 | 11 | 6 | 40 | 61 |
| Patna | 6 | 4 | 0 | 3 | 24 | 37 |
| Total | 89 | 58 | 83 | 51 | 291 | 572 |
విద్య అర్హత (Educational Qualification)
- 10th Standard (SSC / Matriculation) Pass
- Applying RBI Office State/UT Local Language తెలిసి ఉండాలి
- Graduates & Higher Qualification ఉన్నవారు Apply చేయడానికి అర్హులు కాదు
వయస్సు (Age Limit)
- Minimum Age: 18 Years
- Maximum Age: 25 Years
- Date of Birth: 02-01-2001 నుండి 01-01-2008 మధ్య
Age Relaxation
- SC / ST: 5 Years
- OBC: 3 Years
- PwBD: 10–15 Years
- Ex-Servicemen: As per rules
ఎంపిక విధానం (Selection Process)
Online Test (CBT)
| Subject | Questions | Marks |
|---|---|---|
| Reasoning | 30 | 30 |
| General English | 30 | 30 |
| General Awareness | 30 | 30 |
| Numerical Ability | 30 | 30 |
| Total | 120 | 120 |
Exam Duration: 90 Minutes
Negative Marking: 0.25 Mark
Language Proficiency Test (LPT)
Local Language Test – Qualifying Nature (Marks Add కాదు)
అప్లికేషన్ ఫీజు (Application Fee)
- SC / ST / PwBD / Ex-Servicemen: ₹50 + GST
- General / OBC / EWS: ₹450 + GST
జీతం (Salary)
- Basic Pay: ₹24,250/-
- Gross Salary: ₹46,000/- per month (Approx)
- DA, HRA, Medical & RBI Allowances వర్తిస్తాయి
Apply విధానం
- Apply Mode: Online Only
- Official Website: www.rbi.org.in
- Apply Dates: 15 January 2026 – 04 February 2026
- Exam Dates: 28 Feb & 01 March 2026 (Tentative)
Important Links:
| Read the Notification Carefully and Apply. | |
|---|---|
| Important Links | |
| Apply Online | Click Here |
| Full Notification | Click Here |
| Latest Jobs | Click Here |
| WhatsApp Group | Join Now |
| YouTube Channel | Subscribe Now |
| Telegram Group | Join Now |