HPCL Graduate Apprentices Notification 2025
HPCL Graduate Apprentices Notification 2025 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఈ నోటిఫికేషన్ ద్వారా
Hindustan Petroleum Corporation Limited (HPCL) వివిధ
Graduate Apprentices (Engineering) పోస్టులను భర్తీ చేస్తున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు క్రింద ఉన్న పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ HPCL నుండి Graduate Apprentice Trainees (Engineering) పోస్టుల భర్తీ కోసం విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
పోస్టు పేరు | డిపార్ట్‌మెంట్లు |
---|---|
Graduate Apprentices (Engineering) | Civil, Mechanical, Electrical, Chemical, Electrical & Electronics, Electronics & Telecommunication, Instrumentation, Computer Science/IT, Petroleum Engineering |
విద్యార్హత:
- ఇంజనీరింగ్ (B.E/B.Tech) పాస్ అయి ఉండాలి.
- గణనక శాతం (Aggregate Marks):
- Gen/OBC/EWS అభ్యర్థులకు: 60%
- SC/ST/PwBD అభ్యర్థులకు: 50%
వయస్సు:
- మినిమం వయస్సు: 18 సంవత్సరాలు
- మాక్సిమం వయస్సు: 25 సంవత్సరాలు (30-12-2024 నాటికి)
- వయస్సులో ప్రత్యేక రాయితీలు:
- SC/ST: 5 సంవత్సరాలు
- OBC-NC: 3 సంవత్సరాలు
- PwBD: 10 సంవత్సరాలు
ఎంపిక విధానం:
- అభ్యర్థులను ఇంజనీరింగ్ మార్కులు మరియు ఇంటర్వ్యూ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- All India Merit List ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు.
- Medical Fitness Test పాస్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
Apply విధానం:
- ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 30-12-2024
- దరఖాస్తు చివరి తేదీ: 13-01-2025
స్టైపెండ్:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,000/- స్టైపెండ్ చెల్లించబడుతుంది.
- ₹20,500/-: HPCL చెల్లిస్తుంది.
- ₹4,500/-: DBT స్కీమ్ ద్వారా GOI చెల్లిస్తుంది.
ఫీజు:
ఈ నోటిఫికేషన్‌లో దరఖాస్తు ఫీజు లేదు.
ముఖ్యమైన గమనికలు:
- అభ్యర్థులు National Apprenticeship Training Scheme (NATS) వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాలి.
- ఒకే అభ్యర్థి ఒకే అప్లికేషన్ అందించాలి.
జాగ్రత్త: నోటిఫికేషన్ పూర్తిగా చదివి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేయండి.
ఈ HPCL Graduate Apprentices Notification 2025 నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | క్రింద డౌన్లోడ్ చేయండి
|
Detailed Notification | క్రింద డౌన్లోడ్ చేయండి
|
Latest Jobs | Click Here |
WhatsApp Channe | Join Now |
YouTube Channel | Subscribe Now |