TSPSC Group 3 Answer key 2024: Attendance Statistics and Key Details

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

TSPSC Group 3 Answer key 2024: Attendance Statistics and Key Details

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 2024 నవంబర్ 17న Group 3 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షల కోసం రెండు పేపర్లు నిర్వహించబడ్డాయి:

పేపర్-I: జనరల్ స్టడీస్ & జనరల్ అబిలిటీస్ (ఉదయం).

పేపర్-II: హిస్టరీ, పాలిటి & సొసైటీ (మధ్యాహ్నం).

CRPF Constable Recruitment 2023 Final Result
CRPF Constable Recruitment 2023 Final Result Released: Check Your Name Here

మొత్తం 33 జిల్లాల్లో 1401 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 5,36,400 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నా, హాజరైన అభ్యర్థుల శాతం 50.7% మాత్రమే.

జిల్లా వారీ హాజరు వివరాలు – TSPSC Group 3 Answer key 2024

తెలంగాణ 33 జిల్లాలకు సంబంధించిన హాజరు గణాంకాలు క్రింది టేబుల్‌లో పొందుపరచబడ్డాయి:
సిరి. నం. జిల్లా పేరు దరఖాస్తుదారులు పేపర్-I హాజరు హాజరు శాతం (%) పేపర్-II హాజరు హాజరు శాతం (%)
1 అదిలాబాద్ 10,255 6,612 64.5% 6,581 64.2%
2 నిజామాబాద్ 19,941 10,037 50.3% 9,992 50.1%
3 కరీంనగర్ 26,415 14,104 53.4% 14,009 53.0%
4 హన్మకొండ 32,864 17,572 53.5% 17,439 53.1%
5 ఖమ్మం 27,984 15,251 54.5% 15,219 54.4%
6 హైదరాబాదు 45,918 18,941 41.2% 18,811 41.0%
7 రంగారెడ్డి 56,396 24,426 43.3% 24,283 43.1%
8 మెడ్చల్-మల్కాజిగిరి 65,363 29,232 44.7% 29,068 44.5%
9 నల్గొండ 28,353 15,716 55.4% 15,402 54.3%
10 మహబూబ్‌నగర్ 19,465 10,646 54.7% 10,538 54.1%
11 సంగారెడ్డి 15,123 8,086 53.5% 8,045 53.2%
12 కొమరంభీం ఆసిఫాబాద్ 4,471 2,794 62.5% 2,780 62.2%
13 మంచిర్యాల 15,038 8,304 55.2% 8,246 54.8%
14 నిర్మల్ 8,124 4,710 58.0% 4,690 57.7%
15 కామారెడ్డి 8,268 4,655 56.3% 4,644 56.2%
16 జగిత్యాల 10,656 5,630 52.8% 5,543 52.0%
17 పెద్దపల్లి 8,947 4,557 50.9% 4,403 49.2%
18 రాజన్న సిరిసిల్లా 7,062 3,808 53.9% 3,794 53.7%
19 వరంగల్ 10,919 5,513 50.5% 5,489 50.3%
20 జనగామ 5,446 3,120 57.3% 3,107 57.1%
21 మహబూబాబాదు 7,592 4,373 57.6% 4,373 57.6%
22 జయశంకర్ భూపాలపల్లి 3,707 2,023 54.6% 2,020 54.5%
23 ములుగు 2,173 1,182 54.4% 1,175 54.1%
24 భద్రాద్రి కొత్తగూడెం 13,478 7,234 53.7% 7,212 53.5%
25 యాదాద్రి భువనగిరి 6,043 3,098 51.3% 3,094 51.2%
26 సూర్యాపేట 16,543 9,178 55.5% 9,173 55.4%
27 మెదక్ 5,867 3,187 54.3% 3,184 54.3%
28 సిద్దిపేట 13,409 7,420 55.3% 7,412 55.3%
29 జోగులాంబ గద్వాల్ 8,570 4,789 55.9% 4,785 55.8%
30 వనపర్తి 8,312 4,612 55.5% 4,611 55.5%
31 నాగర్‌కర్నూల్ 9,478 5,086 53.7% 5,087 53.7%
32 నారాయణపేట 4,024 2,353 58.5% 2,354 58.5%
33 వికారాబాదు 10,196 5,598 54.9% 5,610 55.0%

మొత్తం హాజరు గణాంకాలు:

  • మొత్తం దరఖాస్తుదారులు: 5,36,400
  • పేపర్-I హాజరు: 2,73,847 (51.1%)
  • పేపర్-II హాజరు: 2,72,173 (50.7%)

Download TSPSC Group 3 Answer key 2024 with question paper

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదలైన TSPSC Group 3 నోటిఫికేషన్ కి నవంబర్ 17, 18 తేదీలలో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొదటి రోజు కేవలం 50 శాతం మాత్రమే అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులు రాసిన గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించిన TSPSC Group 3 Answer key 2024 ను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

గమనిక:- ఈ TSPSC Group 3 Answer key 2024 అనేది కేవలం అవగాహన కొరకు మాత్రమే. ఇది అధికారిక కీ కాదు. TSPSC Group 3 Official Answer key 2024 త్వరలో విడుదల కానుంది.

SSC GD Final Result 2024
SSC GD Final Result 2024 Telugu Link

కాబట్టి అప్పటివరకు మీరు రాసిన పరీక్షకు సంబంధించిన జవాబులను క్రింది Group 3 Answer key 2024 ద్వారా తెలుసుకోండి. మీకు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చేశారు కింద కామెంట్ చేయండి.

TSPSC Group 3 2024 Latest News: ఇక్కడ క్లిక్ చేయండి

Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి

RRB Technician Grade 1 and 3 2024
RRB Technician Grade 1 and 3 2024: మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో తెలుసుకోండి

TSPSC Group 3 Answer key 2024: క్రింది డౌన్లోడ్ చేయండి

 

Delhi Police Constable Recruitment 2025
Delhi Police Constable Recruitment 2025: పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment