Interview for Yoga Instructor and MPW and Panchakarma Technician Jobs 2024
నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న ఎందరో నిరుద్యోగులకు ప్రముఖ DNH అడ్మినిస్ట్రేషన్ ఖాళీగా ఉన్న నాలుగు పోస్టుల కోసం ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ లో MPW, యోగ ఇన్స్ట్రక్టర్ మరియు పంచకర్మ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల కొరకు ANM, BAMS, BHMS, లేదా 12వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఈ ఉద్యోగాల కొరకు Offline లో అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లయితే కనీస వేతనం నెలకు 15,000/- నుండి గరిష్టంగా 28,000/- రూపాయలు జీతం ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కింద ఉన్నాయి చెక్ చేయండి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ మనకు దాద్రా మరియు నగర్ హవేలీ అడ్మినిస్ట్రేషన్ (DNH) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ మరియు ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా MPW, యోగ ఇన్స్ట్రక్టర్ మరియు పంచకర్మ టెక్నీషియన్ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫీషియల్ గా 04 ఉద్యోగాలలో భర్తీ చేస్తున్నారు.
యోగ ఇన్స్పెక్టర్: 01
MPW: 02
పంచకర్మ టెక్నీషియన్: 01
విద్యా అర్హత:
ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేవారు సంబంధిత విభాగంలో BAMS, BHMS, ANM లేదా 12వ/డిప్లమో పూర్తి చేసి ఉండవలెను.
అప్లికేషన్ ఫీజు:
ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టనవసరం లేదు.
వయస్సు:
అప్లై చేసుకునే వారి వయస్సు కనిష్టంగా 21 సంవత్సరాలు నుండి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్య ఉండాలి.
జీతం:
ఈ జాబ్స్ కి ఎంపికైనట్లయితే కనిష్టంగా నెలకు 15,000/- నుండి గరిష్టంగా 28,000/- రూపాయలు ఇస్తారు.
ఎంపిక విధానం:
అప్లై చేసుకున్న వారికి డైరెక్ట్ గా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం:
ఈ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్రింది ఇచ్చినటువంటి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలు జాగ్రత్తగా నింపాలి. దరఖాస్తు ఫారం కు సంబంధిత పత్రాలను జత చేసి నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి చిరునామాకు పంపాలి.
ముఖ్యమైన తేదీలు:
అప్లై చేయడానికి చివరి తేదీ: 15/11/2024
అధికారిక నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం:
Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి
Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి