Vizag Dockyard Apprentice 2024 Notification: పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

Vizag Dockyard Apprentice 2024 Notification: పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

సెంట్రల్ గవర్నమెంట్ పర్మినెంట్ ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు భారీ శుభవార్త. Vizag Dockyard Apprentice 2024 Notification అప్రెంటిస్ ఉద్యోగాలు కోసం భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాల కోసం 10వ తరగతి, ఐటిఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు జనవరి 02 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు కేవలం Offline లో మాత్రమే Apply చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు వైజాగ్ నేవెల్ డాక్ యార్డ్ నుండి APPRENTICES ఉద్యోగాల కోసం విడుదల అయింది.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 275 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఏంటో క్రింది ఉన్నాయ్ చూడండి.

Sl. Apprenticeship Designated Trades Eligible ITI Trades Total Posts UR OBC SC ST PWD Ex-Ser
(a) Mechanic Diesel 25 13 7 4 1 1
(b) Machinist 10 5 3 1 1
(c) Mechanic (Central AC Plant, Industrial Cooling & Package Air Conditioning) 10 5 3 1 1
(d) Foundryman 5 3 1 1 0
(e) Fitter 40 21 11 5 3
(f) Pipe Fitter 25 13 7 4 1
(g) Mechanic Machine Tool Maintenance 5 3 1 1 0
(h) Electrician 25 13 7 4 1
(i) Instrument Mechanic 10 5 3 1 1
(j) Electronics Mechanic 25 13 7 3 2
(k) Welder (Gas and Electric) 13 7 3 2 1
(l) Sheet Metal Worker 27 14 7 3 2
(m) Shipwright (Wood) 13 7 3 2 1
(n) Painter (General) 10 5 3 1 1
(o) Mechanic Mechatronics 10 5 3 1 1
(p) Computer Operator and Programming Assistant 10 5 3 1 1
Total Vacancies 275 143 75 39 18 8 8

 

విద్య అర్హత:

BPNL Livestock Farm Investment Officer & Operations Assistant Recruitment 2025 - Notification Released!
BPNL Livestock Farm Investment Officer & Operations Assistant Recruitment 2025 – Notification Released

Vizag Dockyard Apprentice 2024 Notification లో ఉన్న అప్రెంటీస్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు 10వ తరగతి, ఐటిఐ పూర్తి చేసి ఉండవలెను.

  • అప్రెంటిస్: 10th & ITI

వయస్సు:

ఈ Vizag Dockyard Apprentice 2024 Notification కి Apply చేసే అభ్యర్థులకు కనిష్టంగా 14 సంవత్సరాలు వయసు ఉండాలి. 02 May 2011 కన్నా ముందు పుట్టిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు మొదటగా shortlist thing ఉంటుంది. పదవ తరగతి మరియు ఐటిఐ లో వచ్చిన మార్కులు ఆధారంగా తదుపరి Written Exam ఎంపిక చేస్తారు. ఆ తర్వాత interview ఉంటుంది. ఆ తర్వాత medical test ఉంటుంది. చివరగా మెరిట్ లిస్టులో ఎంపికైన వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాలు కోసం క్రింది నోటిఫికేషన్ చూడండి.

Apply విధానం:

ఈ Vizag Dockyard Apprentice 2024 Notification కి కేవలం offline లో మాత్రమే Apply చేయాలి. కాబట్టి దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవడం కోసం క్రింది వీడియో చూసి క్రింది ఇచ్చిన లింక్స్ ని క్లిక్ చేసి Apply చేసుకోండి.

Assam Rifles Technical/ Tradesman Recruitment 2025
Assam Rifles Technical/ Tradesman Recruitment 2025

ఫీజు:

ఈ Vizag Dockyard Apprentice 2024 Notification లో ఉన్న ఉద్యోగాలకు Apply చేయాలనుకున్న వాళ్లకు ఎలాంటి ఫీజు లేదు.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయినట్లయితే ఒక్క సంవత్సరం అప్రెంటిస్ అభ్యర్థులకు Rs.7700/-. రెండు సంవత్సరాల అప్రెంటిస్ అభ్యర్థులకు Rs.8050/- ప్రతి నెల ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు & లింక్స్:

Apply చేయడానికి చివరి తేదీ: 02/01/2025

Union Bank of India Apprentice Posts 2025
Union Bank of India Apprentice Posts 2025

Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి

Apply Now: క్రింద క్లిక్ చేయండి

అధికారిక నోటిఫికేషన్ : క్రింద డౌన్లోడ్ చేయండి

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment