UPSC EPFO 2025 Notification విడుదల – 230 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం Apply చేయండి!
The Employees Provident Fund Organisation UPSC (UPSC EPFO) అధికారికంగా 230 ఖాళీల కోసం APFC, Enforcement Officer/Accounts Officer పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా Online లో అప్లై చేయవచ్చు. Apply చేసే చివరి తేదీ: 18-08-2025.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ UPSC (Union Public Service Commission) ద్వారా EPFO విభాగంలో పోస్టుల భర్తీ కోసం విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
Post Name | Total Vacancies |
---|---|
Enforcement Officer/ Accounts Officer | 156 |
Assistant Provident Fund Commissioner | 74 |
Total | 230 |
అర్హత (Eligibility):
- విద్యార్హత: అభ్యర్థులు తప్పనిసరిగా Any Bachelors Degree పాస్ అయి ఉండాలి.
వయస్సు పరిమితి:
Enforcement Officer/ Accounts Officer:
- UR/EWSs: 30 Years
- OBCs: 33 Years
- SCs/STs: 35 Years
- PwBDs: 40 Years
Assistant Provident Fund Commissioner:
- UR/EWSs: 35 Years
- OBCs: 35 Years
- SCs: 40 Years
- PwBDs: 45 Years
📌 Age relaxation as per govt norms.
జీతం:
- Enforcement Officer/Accounts Officer: Level-08 in the Pay Matrix as per 7th CPC
- Assistant Provident Fund Commissioner: Level-10 in the Pay Matrix as per 7th CPC
Apply విధానం:
అభ్యర్థులు కేవలం Online ద్వారా మాత్రమే Apply చేయాలి. అప్లికేషన్ ఫారం ఫిల్ చేయడానికి అధికారిక వెబ్సైట్: https://upsconline.nic.in
Apply Dates:
- Starting Date: 29-07-2025 (12 Noon)
- Last Date: 18-08-2025 (11:59 PM)
అప్లికేషన్ ఫీజు:
Category | Application Fee |
---|---|
All | Available Soon |
ముఖ్యమైన తేదీలు:
Activity | Date |
---|---|
Notification Release | 23-07-2025 |
Apply Start Date | 29-07-2025 (12PM) |
Apply Last Date | 18-08-2025 |
🔗 ఇంపార్టెంట్ లింక్స్ (Important Links)
Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here |
Short Notice | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Group | Join Now |
YouTube Channel | Subscribe Now |
Telegram Group | Join Now |