UPSC CDS Notification 2025: 457 Posts (Army, Navy, Air Force)

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

UPSC CDS Notification 2025: 457 Posts (Army, Navy, Air Force)

UPSC CDS Notification 2025 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పర్మినెంట్ Army, Navy, Air Force ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. UPSC CDS Notification 2025 లో ఉద్యోగాల కోసం 12వ తరగతి(Any Group) పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు Age Limit, Selection Process క్రింద చెక్ చేయండి. ఈ ఉద్యోగాలకు కేవలం online లో మాత్రమే Apply చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు Union Public Service Commission నుండి Army, Navy, Air Force ఉద్యోగాల కోసం విడుదల అయింది.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా Army, Navy, Air Force లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 406 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఏంటో క్రింది ఉన్నాయ్ చూడండి.

National Defence Academy
Army 208 (including 10 for female candidates)
Navy 42 (including 06 for female candidates)
Air Force Flying – 92 (including 02 for female candidates)
Ground Duties (Tech) – 18 (including 02 for female candidates)
Ground Duties (Non-Tech) – 10 (including 02 for female candidates)
Naval Academy (10+2 Cadet Entry Scheme)
36 (including 05 for female candidates)
Total 406

 

విద్య అర్హత:

ఈ UPSC CDS Notification 2025 కి అప్లై చేయాలనుకున్నవారు 12వ తరగతి(Any Group) పాస్ అయ్యి ఉండవలెను. అలాగే కొన్ని పోస్టులకు తప్పనిసరిగా 12వ తరగతిలో MPC గ్రూప్ లో పాస్ అయ్యి ఉండాలి.

SBI Manager & Deputy Manager Notification 2025
SBI Manager & Deputy Manager Notification 2025
  1. Army Wing of National Defence Academy: 12th Pass
  2. Air Force and Naval Wings of National Defence Academy and for the 10+2 Cadet Entry Scheme at the Indian Naval Academy: 12th Pass (MPC)

వయస్సు:

ఈ ఉద్యోగాలకు Apply చేసే అభ్యర్థుల వయస్సు 2nd July, 2006 నుండి 01st July, 2009 మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు మొదటగా CBT (computer Based Test) ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి మెరిట్ లిస్ట్ తీసి వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాలు కోసం క్రింది నోటిఫికేషన్ చూడండి.

Apply విధానం:

ఈ జాబ్స్ కి కేవలం online లో మాత్రమే Apply చేయాలి. కాబట్టి దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవడం కోసం క్రింది వీడియో చూసి క్రింది ఇచ్చిన లింక్స్ ని క్లిక్ చేసి Apply చేసుకోండి.

ఫీజు:

ఈ నోటిఫికేషన్ లో ఉన్న ఉద్యోగాలకు Apply చేయాలనుకున్న వాళ్లకు ఫీజు ఉంటుంది.

KGMU Non-Teaching Posts Notification 2024
KGMU Non-Teaching Posts Notification 2024
  • General/OBC/EWS: ₹100/-
  • SC/ST/PWD/Female Candidates: No Fee

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయినట్లయితే క్రింది విధంగా జీతం ఉంటుంది.

Rank Pay Level (in Rs.)
Lt to Maj Lt – Level 10 (56,100 – 1,77,500/-)
Capt – Level 10 B (61,300 – 1,93,900/-)
Maj – Level 11 (69,400 – 2,07,200/-)
Lt Col to Maj Gen Lt Col – Level 12A (1,21,200 – 2,12,400/-)
Col – Level 13 (1,30,600 – 2,15,900/-)
Brig – Level 13A (1,39,600 – 2,17,600/-)
Maj Gen – Level 14 (1,44,200 – 2,18,200/-)
Lt Gen (HAG Scale) Level 15 (1,82,200 – 2,24,100/-)
Lt Gen (HAG+ Scale) Level 16 (2,05,400 – 2,24,400/-)
VCOAS/Army Cdr/Lt Gen (NFSG) Level 17 (2,25,000/-) (fixed)
COAS Level 18 (2,50,000/-) (fixed)

 

ముఖ్యమైన తేదీలు & లింక్స్:

Apply చేయడానికి చివరి తేదీ: 31/12/2024

Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి

Apply Now: క్రింద క్లిక్ చేయండి

IOCL Various Vacancy Notification 2025
IOCL Various Vacancy Notification 2025

UPSC CDS Notification 2025: Click Here 

NDA నోటిఫికేషన్ : డౌన్లోడ్ చేయండి

 

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment