TS Police SI Papers with Solutions PDF

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

TS Police SI Papers with Solutions PDF Download Free 

TS Police SI కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ మరియు వాటికి సంబంధించి సమాధానాలను మీకు అందించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ PDF తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ లో ఉపయోగించుకోండి. ఇవి మీకు చివరి పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించడానికి అదేవిధంగా మునుపటి సంవత్సరాల్లో జరిగినటువంటి పరీక్షలు ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి మరియు ఎగ్జామ్ మోడల్ ఏ విధంగా ఉంది అనేది అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

TS Police SI Papers with Solutions PDF 

TS Police SI Papers with Solutions PDF పోలీస్ అభ్యర్థులకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవి మీకు ఎక్కువ మార్పును సాధించడంలోనూ మరియు ఎగ్జామ్ యొక్క సరళని అర్థం చేసుకోవడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అటువంటి TS Police SI కి సంబంధించి TS Police SI Papers with Solutions PDF ను మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ PDF ను తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసి ఎక్కువ మార్కులు సాధించండి. వీటిని ఎలా డౌన్లోడ్ చేయాలి మరియు వీటి యొక్క ఉపయోగాలు ఏమిటి, మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రాలు ద్వారా ఏమి నేర్చుకోవాలి అనేది కింద తెలపడం జరిగింది.

TS Police SI Papers with Solutions PDF Download – పిడిఎఫ్ డౌన్లోడ్ చేయండి. 

డౌన్లోడ్ చేయడానికి క్రింద నొక్కండి. 

Click here to Download PDF 

TSPSC GROUP -2 Free Mock Tests

• Click Here 

APPSC GROUP’S Free Mock Tests

• Click Here 

• Join WhatsApp Channel 

How to Crack RRB NTPC 2024 Exam First Attempt in Telugu
How to Crack RRB NTPC 2024 Exam First Attempt in Telugu

TS Police SI Exam – ఎక్కువ మార్కులు సాధించడానికి టిప్స్ 

TS Police SI ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవి ఏంటో క్షుణ్ణంగా క్రింద చెప్పడం జరిగింది. అభ్యర్థులు తప్పకుండా వీటిని జాగ్రత్తగా చదివి మీ యొక్క ప్రిపరేషన్ లో ఉపయోగించుకోండి.

• సిలబస్ అర్థం చేసుకోవాలి 

TS Police SI ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించడానికి మొదటి మెట్టు సిలబస్ ను బాగా అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఎక్కువ మార్కులు సాధించాలి అంటే మనకి తప్పకుండా సిలబస్ గురించి ఒక అవగాహన అనేది తప్పకుండా అవసరం. కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా TS Police SI ఎగ్జామ్ యొక్క పూర్తి సిలబస్ ను బాగా అర్థం చేసుకోండి.

• ప్రిపరేషన్ ప్లాన్

TS Police SI పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి అంటే తప్పకుండా మీకంటూ ఒక సొంత ప్రిపరేషన్ ప్లాన్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే మీరు సొంతంగా మీకు తగినట్టుగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే మీకు చాలా సులువుగా ఉంటుంది. ప్రతి అభ్యర్థి కూడా ఒక సొంత ప్రిపరేషన్ ప్లాన్ ని కలిగి ఉండాలి. మీకంటూ ఒక సొంత ప్లాన్ ని రూపొందించుకొని స్మార్ట్ వర్క్ చేయండి.

• మునుపటి సంవత్సర ప్రశ్నపత్రాలు ( TS Police SI Previous Papers )

TS Police SI పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించడంలో రెండవ మెట్టు మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు. ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి అభ్యర్థులకి పరీక్ష యొక్క మోడల్ ను మరియు పరీక్షలో వచ్చేటువంటి ప్రశ్నలను మరియు సరళని బాగా తెలుపుతాయి. ఇవి తెలుసుకోవడం ద్వారా రాబోయేటువంటి పరీక్షలు ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడు, పరీక్ష ఏ విధంగా జరుగుతుంది అనేది అభ్యర్థులకి ఒక అవగాహన కలుగుతుంది. అలాగే ప్రీవియస్ ప్రశ్నల మీద ఒక్కో సందర్భంలో తప్పకుండా ప్రశ్నలు వస్తాయి.

MPPSC State Forest Services Exam 2024 Apply Online, Syllabus and Preparation Strategy - (Step by Step Guide)
MPPSC State Forest Services Exam 2024 – మెయిన్స్ పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయండి

• మాక్ టెస్ట్ లు రాయడం

మాక్ టెస్ట్ లు రాయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే TS Police SI పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించడం అనేది అభ్యర్థుల యొక్క సాధన మీద ఆధారపడి. సాధన చేయాలి అంటే తప్పకుండా TS Police SI పరీక్షకు సంబంధించి మాక్ టెస్ట్ లు తప్పనిసరిగా రాయాలి. మాక్ టెస్ట్ లు రాయడం వలన అభ్యర్థులకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి మీకు మీకు తెలపడం జరిగింది.

Online Free Classes for Constable &SI 

Click here 👈 

TS Police SI Papers with Solutions – ఉపయోగాలు 

TS Police SI Papers with Solutions వలన అభ్యర్థులకి చాలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. అవి ఏంటో క్రింద తెలపడం జరిగింది.

• సమయపాలన – Time Management

TS Police SI Papers with Solutions వలన అభ్యర్థులకి ముఖ్యంగా సమయపాలన గురించి అర్థమవుతుంది. ఎలా అంటే ఒక ప్రశ్నకి సమాధానం చేసినప్పుడు ఆ ప్రశ్నకి ఎంత సమయం కేటాయిస్తున్నారు అనేది అర్థమవుతుంది. అలాంటప్పుడు ఆ సమయాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది అభ్యర్థులకి ఒక అవగాహన అనేది కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా సమయపాలన అనేది పరీక్షలో ముఖ్యంగా చేయవలసిన అంశం.

• తప్పులు

"Complete details about Mazagon Dock Non-Executive Job Notification 2024 – vacancies, eligibility, application procedure, selection process, salaries, and exam syllabus. Comprehensive information for candidates preparing for MDL Non-Executive jobs."
Mazagon Dock Non-Executive Job Notification 2024: Job Notification, Selection Procedure, Salary Details and Preparation Tips

TS Police SI Papers with Solutions వలన అభ్యర్థుల యొక్క సొంత తప్పులు అనేవి తెలుస్తాయి. ఇలా తెలుసుకోవడం ద్వారా ఏమిటి అంటే ఇవి చివరి పరీక్షలో పునరావృతం అవ్వకుండా జాగ్రత్త పడితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. కాబట్టి తప్పనిసరిగా అభ్యర్థులు మీయొక్క తప్పులను మొదట్లోనే తెలుసుకోవాలి. తెలుసుకొని వాటిని వీలైనంత త్వరగా దిద్దుబాటు చేసుకోవాలి.

• ప్రతిభ

అభ్యర్థులు సాధన చేయడం వలన పరీక్షలో ఎటువంటి ప్రతిభ కనబరుస్తున్నారు అనేది తెలుసుకుంటారు. ఇది ఎలా తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా అభ్యర్థులు TS Police SI కి సంబంధించి Mock Tests లను రాయవలసి ఉంటుంది. ఎలా రాసినప్పుడు అభ్యర్థులు పరీక్షలో ఎంత శాతం ప్రతిభ కనబరుస్తున్నారు అనేది తెలుస్తోంది. ఎలా తెలుసుకోవడం ద్వారా దీనిని దిద్దుబాటు చేసుకుని ఫైనల్ ఎగ్జామ్ లో మంచి ప్రతిభ కనబరుచుకోవచ్చు.

How to Download TS Police SI Papers with Solutions – ఎలా డౌన్లోడ్ చేయాలి

TS Police SI Papers with Solutions పిడిఎఫ్ ను డౌన్లోడ్ చేయడానికి క్రింద చెప్పిన విధంగా డౌన్లోడ్ చేయండి.

Step -1

TS Police SI Papers with Solutions డౌన్లోడ్ చేయడానికి TSLPRB కి సంబంధించి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

Step -2 

SBI Specialist Cadre Officer Recruitment 2024: Job Description, Qualifications, Application Process, and Selection Procedure
SBI Specialist Cadre Officer Recruitment 2024: ఉద్యోగ వివరణ, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, మరియు ఎంపిక విధానం

తరువాత కనిపిస్తున్న వెబ్సైట్లో మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు మరియు ‘కీ’ అనే విభాగంలోకి వెళ్ళవలసి ఉంటుంది.

Step -3

ఆ తర్వాత మీకు కనిపిస్తున్న పిడిఎఫ్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. విజయవంతంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని మీరు మీ యొక్క డ్రైవ్ లో సేవ్ చేసుకోండి.

Leave a Comment