RRB Technician Photo Signature ఈ విధంగా Upload చేయండి 100% Accept అవుతుంది

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

RRB Technician Photo Signature ఈ విధంగా Upload చేయండి 100% Accept అవుతుంది – Link Active 

RRB Technician 2024 నోటిఫికేషన్ కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారో వాళ్లలో కొంతమందికి ఫోటో మరియు సంతకం మళ్లీ Upload చేయమని మెసేజ్ మరియు ఇమెయిల్ రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి RRB Technician Photo Signature అప్లోడ్ చేసుకోవడానికి లింక్ కూడా ఆక్టివేట్ అయింది. దీనికి సంబంధించి ఫొటో మరియు సంతకం ఏవిధంగా అప్లోడ్ చేస్తే 100% అప్లికేషన్ Accept అవుతుందో ఇప్పుడు చూద్దాం.

RRB Technician Notification Overview

Notification Details 
Name of the Organization  Railway Recruitment Board
Post Name  Technician Grade I&III
Total Vacancies  9144
Job Location  India
Job Type  Govt
Application Process  Online

 

RRB Technician Photo Signature అప్లోడ్ చేయడానికి చివరి తేదీ

Starting Date:- 03 – June – 2024

End Date:- 07 – June – 2024

RRB Technician Photo & Signature ఈ విధంగా అప్లోడ్ చేయండి 100% Accept అవుతుంది - Link Active 
RRB Technician Photo & Signature ఈ విధంగా అప్లోడ్ చేయండి 100% Accept అవుతుంది – Link Active

RRB Technician Photo Signature ఈ విధంగా అప్లోడ్ చేయండి 100% Accept అవుతుంది – Tips 

RRB Technician 2024 నోటిఫికేషన్ కి ఎవరైతే అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారు వాళ్ళలో కొంతమందికి ఫోటో మరియు సంతకం మళ్లీ అప్లోడ్ చేసుకోమని మెసేజ్ రావడం జరిగింది. అయితే వాళ్లు మళ్లీ ఫోటో మరియు సంతకం 100% Accept అయ్యే విధంగా ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.

How to Upload Photo Signature in RRB Technician Application 

How to Apply AOC Recruitment 2024 in Telugu
How to Apply AOC Recruitment 2024 in Telugu

Step -1:- 

• ముందుగా అభ్యర్థులు RRB కి సంబంధించి అధికారిక వెబ్ సైట్  www.rrbapply.gov.in ను సందర్శించి లాగిన్ అవ్వాలి.

Step -2:- 

• ఫోటో మరియు సంతకాన్ని అప్లోడ్ చేయడానికి పైన కనిపిస్తున్న టువంటి ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయి అని ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ విభాగం కేవలం 3 జూన్ 2024 నుండి 7 జూన్ 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

• ఎవరైతే అభ్యర్థులు RRB Technician -2024 నోటిఫికేషన్   అప్లికేషన్ చేసుకున్నారు వారందరూ కూడా లాగిన్ అయ్యే మీయొక్క అప్లికేషన్స్ స్థితిని తెలుసుకోవాలి. ఎవరికైతే ఫోటో మరియు సంతకం మళ్లీ అప్లోడ్ చేయండి అని ఆప్షన్ కనిపిస్తుందో వారందరూ కూడా తప్పకుండా ఫోటో మరియు సంతకాన్ని మళ్లీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

• రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రమాణాలు ప్రకారం ఫోటో 30 Kb – 70 Kb ల మధ్య ఉండాలి.

BRO Recruitment 2024 [466 Post] Full Details In Telugu
BRO Recruitment 2024 [466 Post] Full Details In Telugu

• సంతకం కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రమాణాలు ప్రకారం 30 Kb – 70 Kb ల మధ్య ఉండాలి.

• అభ్యర్థులు మీ యొక్క ఫోటో మరియు సంతకం మళ్లీ అప్లోడ్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఫోటో క్లియర్ గా ఉందా లేదా అని ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలి. ఎందుకంటే ఫోటో క్లియర్ గా లేకపోతే అప్లికేషన్ తిరస్కరించబడే అవకాశం ఉంది.

• అభ్యర్థులు మీ యొక్క సంతకం కూడా రన్నింగ్ ఫార్మాట్ లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రమాణాలు ప్రకారం పైన ఇవ్వబడిన సైజు ప్రకారం అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

• అభ్యర్థుల యొక్క ఫోటో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రమాణాలు ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫీ మరియు పరిసరాల్లో తీయబడిన మరియు కళ్ళజోడు పెట్టుకున్న ఫోటో మరియు సగం కనిపిస్తున్నటువంటి ఫోటో వంటి ఫోటోలు అప్లోడ్ చేయరాదు. ఎందుకంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఫోటో ఈ విధంగా ఉండకూడదు అని స్పష్టం చేసింది. ఒకవేళ ఉన్నట్లయితే తప్పనిసరిగా అప్లికేషన్ తిరస్కరిస్తామని స్పష్టం చేసింది.

• దీనికోసం ఫోటో మరియు సంతకం సరిగా లేనటువంటి కొంతమంది అభ్యర్థులకు మళ్ళీ అవకాశం కల్పించింది. కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా ఒక్కసారి మీరు లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ స్థితిని చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఫోటో మరియు సంతకం మళ్లీ అప్లోడ్ చేయమని అడిగితే తప్పనిసరిగా పైన చెప్పినటువంటి సూచనలు ప్రకారం అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

• ఒకవేళ రెండవసారి కూడా ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేసినప్పుడు తప్పు జరిగినట్లయితే ఇక మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం ఉండదు. కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ తప్పు జరిగినట్లయితే 100% అప్లికేషన్ తిరస్కరించడం జరుగుతుంది.

RRB Technician Grade III and Para-Medical Posts 2024 Application Status Check Link Activated
RRB Technician Grade III and Para-Medical Posts 2024 Application Status Check Link Activated

• కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా మీ యొక్క అప్లికేషన్ ను తనిఖీ చేసుకోవడానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యొక్క వెబ్సైట్ ను సందర్శించి లాగిన్ అయ్యి అప్లికేషన్ స్థితిని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఫోటో మరియు సంతకాన్ని మళ్లీ అప్లోడ్ చేసుకోమని అడిగితే తప్పనిసరిగా పైన చెప్పినటువంటి సూచనలు ప్రకారం చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సర్లు చెక్ చేసుకుని అప్లోడ్ చేయండి.

RRB Technician Photo Signature ఈ విధంగా అప్లోడ్ చేయండి 100% Accept అవుతుంది – Link Active PDF Download 

Click here to Download PDF

పైన ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయడం ద్వారా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఫోటో మరియు సంతకాన్ని మళ్లీ అప్లోడ్ చేయడానికి కల్పించినటువంటి పిడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

RRB Technician -2024 Free Mock Tests & Previous Year Papers Download 

Free Online Class Attend Now 

ఎవరైతే రైల్వే టెక్నీషియన్ 2024  ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు వారికి ఉచితంగా మాక్ టెస్ట్ లు మరియు ఉచితంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. వీటి కోసం మీరు ఎలాంటి రూపాయి కూడా చెల్లించనవసరం లేదు. ఇవి మీకు కావాల్సినట్లయితే పైన ఇవ్వబడిన లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా వాటిని మీరు కచ్చితంగా పొందవచ్చు.

Join WhatsApp & Telegram Group’s 

WhatsApp Group Join Now 👈

TSPSC Group 3 Answer key 2024 Attendance Statistics and Key Details
TSPSC Group 3 Answer key 2024: Attendance Statistics and Key Details

Telegram Group Join Now 👈

TSPSC GROUP -2 Free Mock Tests

• Click Here 

APPSC GROUP’S Free Mock Tests

• Click Here 

• Join WhatsApp Channel 

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వడం వలన మీకు ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి.

Leave a Comment