Navodaya Previous Papers Download PDF 2024

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

Navodaya Previous Papers Download PDF Free

హాయ్ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ సపోర్ట్ కి స్వాగతం ఈ ఆర్టికల్ లో మీకు నవోదయ ప్రీవియస్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పేపర్స్ ని డౌన్లోడ్ చేసుకోగలరు. నవోదయ ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం క్రిందకు వెళ్ళండి.

నవోదయ ప్రీవియస్ పేపర్స్ ఉచితంగా డౌన్లోడ్ చేయండి

నవోదయ ప్రీవియస్ పేపర్స్ ని మీరు ఉచితంగా పొందవచ్చు. దీనికోసం మీరు కింది ఇవ్వబడిన నవోదయ ప్రీవియస్ స్ పేపర్స్ లింక్స్ ని క్లిక్ చేసి మీరు పేపర్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

క్రింది ఇవ్వబడిన లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క పేపర్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికోసం క్రిందకు స్క్రోల్ చేయండి. ఈ పేపర్స్ 2020, 2023, మరియు 2022 కు సంవత్సరాలకు సంబంధించి కొన్ని ప్రీవియస్ పేపర్స్ ను కలెక్ట్ చేసి మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది.

కాబట్టి ఎవరైతే నవోదయకి ప్రిపేర్ అవుతున్నారు వారు అందరూ కూడా కింది ఇవ్వబడినటువంటి ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ హియర్ అని దానిమీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.

Uses Of Navodaya Previous Papers

నవోదయ ప్రీవియస్ పేపర్స్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులో కొన్నిటిని చూద్దాం.

• నవోదయ ప్రీవియస్ పేపర్స్ వలన మనకి ఎగ్జామ్ యొక్క మోడల్ అర్ధం అవుతుంది.

• దీనివలన ఎగ్జామ్లో ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు ఏ మోడల్ అడుగుతున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు.

• ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వలన పరీక్షలో అడిగే ప్రశ్నలకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఎలా అంటే ప్రీవియస్ బిట్స్ రిపీట్ అయినప్పుడు మనకి చాలా ఈజీ ఉంటుంది.

• ప్రీవియస్ పేపర్స్ లో ఉండేటువంటి ప్రశ్నలను అర్థం చేసుకోవడం వలన రాబోయేటువంటి ఎగ్జామ్లో ప్రశ్నలను ఎలా అడుగుతాడు ఎలా రాయాలి అనేది మనకు తెలుస్తుంది.

NMMS ప్రశ్నాపత్రం 2023, 8వ తరగతి PDF డౌన్‌లోడ్

How to Download Navodaya previous Papers

నవోదయ ప్రీవియస్ పేపర్స్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి.

ముందుగా మీరు క్రింది ఇవ్వబడినటువంటి 2020 మోడల్ పేపర్ -1 మరియు 2022 మోడల్ పేపర్ -2 అలాగే 2023 మోడల్ పేపర్-3 అనే లింకుల మీద క్లిక్ చేయాలి.

తర్వాత మీరు డౌన్లోడ్ పేజ్ కి రీ డైరెక్ట్ అవుతారు. అక్కడ మీరు కుడివైపు కనిపిస్తున్న మూడు చుక్కలను నొక్కడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ విధంగా క్రింది ఇవ్వబడినటువంటి మోడల్ పేపర్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ పేపర్స్ లో ప్రీవియస్ ఇయర్ లో అడిగినటువంటి ప్రశ్నలను ఈజీగా పొందుపరచడం జరిగింది వీటిని మీరు బాగా అర్థం చేసుకొని వాటిని క్షుణ్ణంగా చదువుకొని ఎగ్జామ్కే వెళ్ళండి.

ప్రీవియస్ పేపర్స్ చదవడం వలన ప్రాక్టీస్ చేయడం వలన ఎగ్జామ్  ఎక్కువ మార్కులు సాధించవచ్చు అదెలను ఇప్పుడు చూద్దాం.

నవోదయ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులను సాధించడం ఎలా?

నవోదయ ఎగ్జామ్ ల ఎక్కువ మార్కులు సాధించాలి అంటే కొన్ని దశలు ఉంటాయి.

వాటిలో కొన్నిటిని చూద్దాం.

మొదటిగా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ యొక్క సిలబస్ ని అర్థం చేసుకోవాలి. తర్వాత మీరు ఆ సిలబస్ లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ను ముందుగా చదువుకోవాలి. తర్వాత మిగిలిన వాటికి అవకాశం ఇచ్చి వాటిని కూడా కవర్ చేసుకుంటూ చదువుకోవాలి. ఇలా ప్రతిరోజు కూడా సిలబస్ ని అర్థం చేసుకుంటూ ఏవైతే అంశాలను ఎక్కువగా అడుగుతున్నాడు వాటిని బాగా అర్థం చేసుకుంటూ చదువుకుంటూ ఉండాలి.

NMMS ప్రశ్నాపత్రం 2023, 8వ తరగతికి PDF ఉచిత డౌన్‌లోడ్, NMMS Previous Papers Download Free PDF, NMMS Previous Question Papers Download Free 
NMMS Previous Question Papers Download Free: NMMS 2024

నవోదయ ఎక్సమ్ కి చదవడం ఎంత ఇంపార్టెంట్ అదేవిధంగా నవోదయ ఎగ్జామ్  ప్రీవియస్ పేపర్స్ ని ప్రాక్టీస్ చేయడం కూడా అంతకన్నా చాలా ఉపయోగకరం.

ఎందుకంటే నవోదయ ఎగ్జామ్స్ లో అడుగుతున్నటువంటి పాటర్న్ ఎలా ఉంటుంది అనేసి తెలియాలి అంటే మనం తప్పనిసరిగా ప్రీవియస్ పేపర్స్ లను ఒక్కసారి చూడాలి.

దీనికోసం ఈ పేపర్స్ లను మన సైట్లో పొందుపరచడం జరిగింది. వీటిని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి సిలబస్లను అర్థం చేసుకొని పేపర్లో క్యూస్షన్స్ను ఎలా అడుగుతున్నాడు ఏ పాటర్న్ లో అడుగుతున్నాడు అనేసి మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి.

దీని తర్వాత మనం మార్క్ టెస్ట్ లో ప్రతిరోజు కూడా రాస్తూ ఉండాలి ఎందుకంటే మనం మాక్ టెస్ట్ లు రాసినప్పుడు మాత్రమే మన యొక్క సామర్ధ్యాలను తెలుసుకోవచ్చు.

ఇలా తెలుసుకున్న తర్వాత వాటిని ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఇంకా బాగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిలబస్ను అర్థం చేసుకోండి తర్వాత ప్రీవియస్ పేపర్స్ లను డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా మాక్టె స్ట్ లను రాయండి.

పై చెప్పిన విధంగా చేసినట్లయితే తప్పనిసరిగా నమోదయ్య ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధిస్తారు.

నవోదయ ప్రీవియస్ పేపర్స్ లను డౌన్లోడ్ చేయండి 

Navodaya previous paper 2020 download PDF

Navodaya previous paper 2022 download PDF

Navodaya previous paper 2023 download PDF

AP Tenth Class 2024 Hindi Model Question Paper 1
AP Tenth Class 2024 Hindi Model Question Paper 1

TSPSC GROUP -2 Free Mock Tests

• Click Here 

APPSC GROUP’S Free Mock Tests

• Click Here 

• Join WhatsApp Channel 

Preparing these Navodaya Previous Papers will be very useful for you in the final exam.You will surely succeed to score high. Because you must go through these model papers at least once to know what the exam pattern is like when you write the exam.

For that purpose these model papers are provided to you. Joining Telegram and WhatsApp group like given above will also give you all the latest updates.Many candidates have already joined this Telegram WhatsApp group, you must also join.No matter what competitive situation you are in, these groups are sure to come in very handy.

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment