IRCTC COPA Apprentice Notification 2024
IRCTC COPA Apprentice Notification 2024 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఈ నోటిఫికేషన్ ద్వారా IRCTC/South Zone
Computer Operator and Programming Assistant (COPA) ట్రేడ్ లో అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా పదో తరగతి (10th Class) మరియు ITI పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు Age Limit, Selection Process క్రింద చెక్ చేయండి.
ఈ ఉద్యోగాలకు కేవలం online లో మాత్రమే Apply చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ మనకు IRCTC/South Zone నుండి COPA ట్రేడ్ లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా COPA ట్రేడ్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 08 ఖాళీలు ఉన్నాయి.
విద్య అర్హత:
- ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్: పదో తరగతి (10th Class) కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత.
- టెక్నికల్ క్వాలిఫికేషన్: NCVT/SCVT అనుమతితో COPA ట్రేడ్ లో ITI సర్టిఫికెట్ తప్పనిసరి.
వయస్సు:
ఈ ఉద్యోగాలకు Apply చేసే అభ్యర్థుల వయస్సు 15 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
- SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు.
- OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు.
- Ex-Servicemen మరియు PwBD అభ్యర్థులకు: 10 సంవత్సరాలు.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
- రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.
- ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్ల వేరిఫికేషన్ కు హాజరుకావాలి.
Apply విధానం:
ఈ జాబ్స్ కి కేవలం online లో మాత్రమే Apply చేయాలి. కాబట్టి దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా
అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవడం కోసం క్రింది లింక్ క్లిక్ చేసి Apply చేసుకోండి.
ఫీజు:
- General/OBC: No Fee
- SC/ST/PwBD: No Fee
జీతం:
- 10th Class ఉత్తీర్ణత: ₹6,000/-
- ITI కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు: ₹7,000/-
ఈ IRCTC COPA Apprentice Notification 2024 నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | క్రింద డౌన్లోడ్ చేయండి
|
Detailed Notification | క్రింద డౌన్లోడ్ చేయండి
|
Latest Jobs | Click Here |
WhatsApp Channe | Join Now |
YouTube Channel | Subscribe Now |