Interview for NHM Staff Nurse and Lectures Jobs 2024
తాజాగా మెడికల్ లో జాబ్ చేయాలనుకునే నిరుద్యోగులకు NHM (నేషనల్ హెల్త్ మిషన్) శుభవార్త చెప్పింది. స్టాఫ్ నర్స్, అకౌంటెంట్ మరియు DEO, ప్రత్యేక విద్యవేత్త, స్పెషలిస్ట్ డాక్టర్, బోధకుడు, డెవలప్మెంట్ తెరపిస్ట్, కీటక శాస్త్రవేత్త వంటి ఉద్యోగాల కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 08 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునేవారు సంబంధిత పోస్ట్ కు సంబంధిత విభాగంలో అర్హతలను కలిగి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు క్రింది ఇచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని (ఎంపిక ప్రక్రియ, అర్హత, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు రుసుము) చూసుకొని Apply చేసుకోండి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ మనకు NHM (నేషనల్ హెల్త్ మిషన్) లో ఉద్యోగాల భర్తీ కొరుకు విడుదల చేశారు.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 08 రీడర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- స్టాఫ్ నర్స్
- అకౌంటెంట్ మరియు DEO
- ప్రత్యేక విద్యావేత్త
- స్పెషలిస్ట్ డాక్టర్
- లెక్చరర్
- డెవలప్‌మెంట్ థెరపిస్ట్
- కీటక శాస్త్రవేత్త
విద్య అర్హత:
ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకున్నవారు వివిధ పోస్టులకు సంబంధించి సంబంధిత విభాగంలో విద్య అర్హతను కలిగి ఉండవలెను. పూర్తి డీటెయిల్స్ కోసం కింది ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేయండి.
స్టాఫ్ నర్స్: GNM, B.Sc నర్సింగ్
అకౌంటెంట్ మరియు DEO: ఏదైనా డిగ్రీ
ప్రత్యేక విద్యావేత్త: డిగ్రీ/బీఈడీ
స్పెషలిస్ట్ డాక్టర్: MBBS, MD/MS, DNB
లెక్చరర్: డిప్లమా
డెవలప్‌మెంట్ థెరపిస్ట్: డిగ్రీ
కీటక శాస్త్రవేత్త: M.Sc
వయస్సు:
అప్లై చేసే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండవలెను.
ఎంపిక విధానం:
అప్లై చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
Apply విధానం:
ఈ జాబ్స్ కి కేవలం Online లో మాత్రమే Apply చేసుకోవాలి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకున్నవారు NHM కి సంబంధించి అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. నోటిఫికేషన్ వివరాలను తెలుసుకుని తర్వాత అప్లై ఆన్లైన్ లింక్ పై క్లిక్ చేయాలి. మీకు సంబంధించి అన్ని వివరాలు నింపిన తర్వాత సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయాలి. చివరగా మీ దరఖాస్తులు సబ్మిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి
ఫీజు:
Apply చేయాలనుకునేవారికి అప్లికేషన్ ఫీజు లేదు.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు కనీసం వేతనం 17,000/- రూపాయలు నుండి గరిష్టంగా 78,000/- రూపాయల జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకున్నవారు 09 నవంబర్ లోపు Online లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు & లింక్స్:
Apply చేయడానికి చివరి తేదీ: 09/11/2024
Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి
దరఖాస్తు చేయడం కోసం: ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక నోటిఫికేషన్: క్రింద డౌన్లోడ్ చేయండి
Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి