Interview for Chacha Nehru Bal Chikitsalya Fellowship Jobs 2024

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

Interview for Chacha Nehru Bal Chikitsalya Fellowship Jobs 2024

నిరుద్యోగులకు CNBC (చాచా నెహ్రూ బాల్ చికిత్ససల్య) శుభవార్త చెప్పింది. ఫెలోషిప్ ఉద్యోగాల కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫెలోషిప్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునేవారు సంబంధిత విభాగంలో MD/MS, DNB పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు క్రింది ఇచ్చినటువంటి సమాచారాన్ని చూసుకొని Apply చేసుకోండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు CNBC (చాచా నెహ్రూ బాల్ చికిత్ససల్య) లో ఉద్యోగాల భర్తీ కొరుకు విడుదల చేశారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫెలోషిప్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత:

Health Scheme Medical Officer and Nursing Jobs 2024 In Telugu
Health Scheme Medical Officer and Nursing Jobs 2024 In Telugu

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకున్నవారు సంబంధిత విభాగంలో MD/MS, DNB. పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటెయిల్స్ కోసం కింది ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేయండి.

వయస్సు:

అప్లై చేసే అభ్యర్థులకు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండవలెను.

ఎంపిక విధానం:

అప్లై చేసుకున్న అభ్యర్థులను walk in interview ద్వారా ఎంపిక చేస్తారు.

Apply విధానం:

Ayurveda Research Institute Senior Research Fellow Jobs 2024
Interview for Ayurveda Research Institute Senior Research Fellow Jobs 2024 In Telugu

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకున్నవారు దరఖాస్తు ఫారం మరియు సంబంధిత పత్రాలతో క్రింది ఇచ్చిన చిరునామాకు ఇంటర్వ్యూ కోసం హాజరు కావాలి.

ఫీజు:

Apply చేయాలనుకునేవారు అప్లికేషన్ ఫీజు కట్టనవసరం లేదు.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25,000/- రూపాయలు జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ:

Walk-In-interview for ANGRAU Medical Officer Jobs 2024
Walk-In-interview for ANGRAU Medical Officer Jobs 2024

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకున్నవారు క్రింది ఇచ్చిన దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వివరాలను నింపాలి. సంబంధిత పత్రాలతో 20/11/2024 న క్రింది ఇచ్చిన చిరునామా కి హాజరు కావాలి.

చిరునామా: కాన్ఫరెన్స్ హాల్, చాచా నెహ్రూ బాల్ చికిత్సలయ, గీతా కాలనీ, ఢిల్లీ-110031

ముఖ్యమైన తేదీలు & లింక్స్:

Apply చేయడానికి చివరి తేదీ: 20/11/2024

అధికారిక నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం:

Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

ICAR Visakhapatnam Field Assistant Jobs 2024 In Telugu
ICAR Visakhapatnam Field Assistant Jobs 2024 In Telugu

Whatsapp గ్రూప్ లోజాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment