Indian Navy SSC Officer Recruitment Notification 2025

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

Indian Navy SSC Officer Recruitment Notification 2025

ఇండియన్ నేవీ (Indian Navy) 227 షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తుంది.
B.E/B.Tech, MBA, MCA, M.Sc, మరియు PG Diploma (సంబంధిత ఫీల్డ్) ఉన్న అభ్యర్థులు 29-04-2025 నుండి 14-05-2025 వరకు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ నేవీ పర్మినెంట్ మరియు షార్ట్ టర్మ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు వయోపరిమితి, ఎంపిక విధానం, మరియు ఇతర ముఖ్యమైన వివరాలు క్రింద ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఆర్గనైజేషన్

ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ నేవీ నుండి SSC ఆఫీసర్ పోస్టుల కోసం విడుదల అయింది.

జాబ్ రోల్స్ & ఖాళీలు

ఈ నోటిఫికేషన్ ద్వారా 227 SSC ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఖాళీల పూర్తి వివరాలు క్రింది టేబుల్‌లో ఉన్నాయి:

Assam Rifles Technical/ Tradesman Recruitment 2025
Assam Rifles Technical/ Tradesman Recruitment 2025
బ్రాంచ్/కేటగరీ ఖాళీలు
General Service (GS) 50
Hydro Cadre 10
Naval Armament Inspectorate Cadre (NAIC) 15
Air Traffic Controller (ATC) 10
Observer 20
Pilot 25
Logistics 30
Education 35
Engineering Branch (General Service) 22
Electrical Branch (General Service) 10

విద్య అర్హత

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత ఫీల్డ్‌లో కనీసం B.E/B.Tech, MBA, MCA, M.Sc, లేదా PG Diploma ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

  • General Service/Hydro Cadre: B.E/B.Tech with 60% marks.
  • ATC, Observer & Pilot: B.E/B.Tech with Physics & Mathematics (తక్కువలో తక్కువ 60%).
  • Logistics: MBA/PG Diploma in Materials Management or MCA/M.Sc (IT) with 60%.
  • Education: M.Sc/M.A with 60% marks.

వయస్సు

ఈ ఉద్యోగాలకు Apply చేసే అభ్యర్థుల జన్మతేది క్రింద విధంగా ఉండాలి:

02nd Jan 2001 నుండి 01st July 2005 మధ్య.

Union Bank of India Apprentice Posts 2025
Union Bank of India Apprentice Posts 2025

ఎంపిక విధానం

  • Shortlisting: విద్య అర్హత ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
  • SSB Interview: రెండు స్టేజీలుగా నిర్వహిస్తారు (Stage I & Stage II).
  • ముఖ్యమైనది: SSB ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు మెడికల్ టెస్ట్ పూర్తిచేయాల్సి ఉంటుంది.
  • చివరిగా: మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Apply విధానం

ఈ జాబ్స్‌కి కేవలం Online లో మాత్రమే Apply చేయాలి.

  1. అప్లికేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా నింపి అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
  2. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ID కాపీ చేసుకోవడం మర్చిపోకండి.

ఫీజు

ఈ నోటిఫికేషన్‌లో ఉన్న ఉద్యోగాలకు Apply చేయడానికి ఏ ఫీజు లేదు.

జీతం

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రెండు సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత పర్మినెంట్ SSC ఆఫీసర్ పోస్టు జీతం ఉంటుంది.

BEL Trainee Engineer & Project Engineer Notification 2025
    • జీతం: ₹56,100 – ₹1,10,700 (పే లెవల్ 10)
    • అదనపు అలవెన్సులు: DA, HRA, మరియు ఇతర సదుపాయాలు.

Important Links:

ఈ Indian Navy SSC Officer Recruitment Notification 2025ను జాగ్రత్తగా చదివి Apply చేయండి
Important Links
Application Form Click Here
Detailed Notification Click Here 
Latest Jobs Click Here
WhatsApp Channe Join Now
YouTube Channel Subscribe Now

 

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment