Indian Navy Agniveer (MR) Notification 2025
Indian Navy లో ఉద్యోగానికి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! Indian Navy ద్వారా Agniveer (MR) – 02/2025, 01/2026 & 02/2026 బ్యాచ్‌లకు నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు 10 ఏప్రిల్ 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ Indian Navy ద్వారా Agniveer (MR) – 02/2025, 01/2026 & 02/2026 బ్యాచ్‌ల కోసం విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రాష్ట్రాలకు కేటాయించిన పోస్టులను భర్తీ చేయనున్నారు.
గమనిక: అభ్యర్థులు married కాకూడదు.
విద్యార్హత:
- 10వ తరగతి (Matriculation) పరీక్షలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత.
- India Government Recognized Board నుండి విద్య పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం:
- Stage-I – Indian Navy Entrance Test (INET)
- మొత్తం 50 ప్రశ్నలు (MCQs)
- Science & Mathematics + General Awareness
- ప్రతీ ప్రశ్న 1 మార్క్, నెగటివ్ మార్కింగ్ 0.25
- పరీక్షా సమయం 30 నిమిషాలు
- దరఖాస్తుదారులు అన్ని సెక్షన్లలో పాస్ కావాలి.
పరీక్షా ఫీజు: ₹550 + 18% GST
- Stage-II – Physical Fitness Test (PFT) & Written Test
- Physical Fitness Test (PFT):
- పురుషులు: 1.6 Km రన్ – 6 నిమిషాలు 30 సెకండ్లు
- మహిళలు: 1.6 Km రన్ – 8 నిమిషాలు
- Squats (Uthak Baithak) – 20
- Push-ups – 15 (Male), 10 (Female)
- Sit-ups – 15 (Male), 10 (Female)
- Stage-II Written Exam:
- 50 ప్రశ్నలు (MCQ) – Science, Maths, General Awareness
- పరీక్షా సమయం: 30 నిమిషాలు
- Stage-III – Medical Examination
- Recruitment Medical Examination
- Height: కనీసం 157 cm
- Vision Standard: 6/6, 6/12 (Corrected Vision)
- Tattoos: ఫుల్ బాడీ టాటూలు అనుమతించబడవు.
లైఫ్ ఇన్సూరెన్స్ & ఇతర ప్రయోజనాలు:
- ₹48 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్
- డెత్ కంపెన్సేషన్: ₹44 లక్షలు
- డిసేబిలిటీ బెనిఫిట్స్: ₹44L (100%)/ ₹25L (75%)/ ₹15L (50%)
దరఖాస్తు విధానం:
- అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
- అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి – విద్యార్హత సర్టిఫికేట్లు, ID ప్రూఫ్, ఫోటో, సిగ్నేచర్ మొదలైనవి.
- ఆన్‌లైన్ ఫామ్ నింపి, ఫీజు చెల్లించండి.
- దరఖాస్తు చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
Important Links:
Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here |
Full Notification | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Group | Join Now |
YouTube Channel | Subscribe Now |
Telegram Group | Join Now |