IBPS PO 2025 Notification విడుదల – Bank ఉద్యోగాల కోసం Apply చేయండి!
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న Public Sector Banks లో Probationary Officer/Management Trainee పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. Apply చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ చదవండి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ Institute of Banking Personnel Selection (IBPS) ద్వారా విడుదల అయింది.
జాబ్ రోల్స్ & Participating Banks:
S. No |
Bank Name |
1 |
Bank of Baroda |
2 |
Bank of India |
3 |
Bank of Maharashtra |
4 |
Canara Bank |
5 |
Central Bank of India |
6 |
Indian Bank |
7 |
Indian Overseas Bank |
8 |
Punjab National Bank |
9 |
Punjab & Sind Bank |
10 |
UCO Bank |
11 |
Union Bank of India |
👉 ఖాళీల వివరాలు త్వరలో అప్‌డేట్ అవుతాయి.
అర్హత (Eligibility):
- విద్యార్హత: Graduation in any discipline (on or before 21.07.2025)
- వయస్సు పరిమితి: 20 నుండి 30 సంవత్సరాల మధ్య (As on 01.07.2025)
- SC/ST: 5 Years Relaxation
- OBC: 3 Years
- PwBD: 10 Years
ఎంపిక విధానం:
Selection Stages:
- Prelims Exam
- Mains Exam
- Interview
📝 Prelims Exam Pattern:
Subject |
Questions |
Marks |
Time |
English Language |
30 |
30 |
20 Minutes |
Quantitative Aptitude |
35 |
35 |
20 Minutes |
Reasoning Ability |
35 |
35 |
20 Minutes |
Total |
100 |
100 |
60 Min |
🧾 Mains Exam Pattern:
Subject |
Questions |
Marks |
Time |
Reasoning |
40 |
60 |
50 Min |
General/Economy/Banking Awareness |
35 |
50 |
25 Min |
English Language |
35 |
40 |
40 Min |
Data Analysis & Interpretation |
35 |
50 |
45 Min |
Descriptive (Essay & Letter) |
2 |
25 |
30 Min |
Total |
147 |
225 |
210 Min |
💰 అప్లికేషన్ ఫీజు:
కేటగిరీ |
అప్లికేషన్ ఫీజు |
SC / ST / PwBD |
₹175/- |
General / OBC / EWS |
₹850/- |
జీతం:
IBPS PO ఉద్యోగానికి ప్రారంభ జీతం ₹48,480 నుండి మొదలై ఇతర అలవెన్సులతో ₹85,000+ వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
Activity |
తేదీ |
Online Application Start |
01.07.2025 |
Last Date to Apply |
21.07.2025 |
Prelims Exam Date |
August 2025 |
Mains Exam Date |
October 2025 |
Interview & Allotment |
Dec 2025 – Jan 2026 |
🔗 ఇంపార్టెంట్ లింక్స్ (Important Links)