Delhi Police Constable Recruitment 2025: పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

Delhi Police Constable Recruitment 2025: పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

Delhi Police Constable Recruitment 2025 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పర్మినెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. Delhi Police Constable Recruitment 2025 లో EX-అగ్నివీర్ వాళ్లకి కూడా అవకాశం ఉంది. ఈ ఉద్యోగాల కోసం 12వ తరగతి(Any Group) పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు Age Limit, Selection Process క్రింద చెక్ చేయండి. ఈ ఉద్యోగాలకు కేవలం online లో మాత్రమే Apply చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు Delhi Police Constable Recruitment 2025 నుండి Constable ఉద్యోగాల కోసం విడుదల అయింది.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 42,451 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఏంటో క్రింది ఉన్నాయ్ చూడండి.

Name of the post Number of posts Classification of post Level in the pay Matrix
Constable (Executive) (Male) 42451* (2024)
*Subject to variation dependent on work load
Group ‘C’ Non-Gazetted/Non-Ministerial Pay Matrix Level-3 (Rs. 21700-69100)

 

విద్య అర్హత:

South Central Railway Sports Quota Recruitment Notification 2025
South Central Railway Sports Quota Recruitment Notification 2025

ఇందులో ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు 12వ తరగతి(Any Group) పాస్ అయ్యి ఉండవలెను. అలాగే కొన్ని పోస్టులకు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

  • కానిస్టేబుల్: 12th & Driving licence (if applicable)

వయస్సు:

ఈ ఉద్యోగాలకు Apply చేసే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాలు వయసు ఉండాలి. గరిష్టంగా 25 సంవత్సరాలు వయసు ఉండాలి. వయసు సడలింపు కేటగిరీలు వారీగా క్రింద ఇవ్వబడింది.

Whether Selection or Non-Selection post Age limit for direct recruits
Not applicable. 18 to 25 years.

Note 1: Relaxation in age limit to SC/ST/OBC/Ex-servicemen/Sportsmen/compassionate appointment will be as per the extant guidelines issued by the Government from time to time.

Note 2: The relaxation under OBC category is admissible for those castes notified in the Central list and the list issued by the Govt. of National Capital Territory of Delhi.

Note 3: Relaxation in age limit for compassionate appointment will be as per the guidelines issued by the Government from time to time.

India Post Staff Car Driver Notification 2025
India Post Staff Car Driver Notification 2025

Note 4: Ex-Agniveers: 3 years relaxation in prescribed upper age limit. Further, age relaxation of 5 years beyond the prescribed upper age limit will be given to the candidates of the 1st batch of Agniveer Scheme.

 

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు మొదటగా CBT (computer Based Test) ఉంటుంది. ఆ తరువాత ఫిజికల్ టెస్ట్ (PST/PET) ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు Medical Test ఉంటుంది. చివరగా మెడికల్ లో ఫిట్ అయిన వారికి మెరిట్ లిస్ట్ తీసి వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాలు కోసం క్రింది నోటిఫికేషన్ చూడండి.

Apply విధానం:

ఈ జాబ్స్ కి కేవలం online లో మాత్రమే Apply చేయాలి. కాబట్టి దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవడం కోసం క్రింది వీడియో చూసి క్రింది ఇచ్చిన లింక్స్ ని క్లిక్ చేసి Apply చేసుకోండి.

ఫీజు:

HPCL Graduate Apprentices Notification 2025
HPCL Graduate Apprentices Notification 2025

ఈ నోటిఫికేషన్ లో ఉన్న ఉద్యోగాలకు Apply చేయాలనుకున్న వాళ్లకు ఫీజు ఉంటుంది.

  • General/OBC/EWS: ₹100/-
  • SC/ST/PWD/Female Candidates: No Fee

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయినట్లయితే ఒక్క సంవత్సరం అప్రెంటిస్ అభ్యర్థులకు Level -3 ప్రకారం 21,700/- నుండి 61,100/- రూపాయలు జీతం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు & లింక్స్:

Apply చేయడానికి చివరి తేదీ: 26/12/2024

Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి

Telangana Judicial Ministerial and Subordinate Service Recruitment Notification 2025
Telangana Judicial Ministerial and Subordinate Service Recruitment Notification 2025

Apply Now: క్రింద క్లిక్ చేయండి

అధికారిక నోటిఫికేషన్ : క్రింద డౌన్లోడ్ చేయండి

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment