BSF Constable GD Notification 2024 – 275 ఖాళీలు – ఈ అవకాశాన్ని మిస్ కావొద్దు!
BSF Constable GD Notification 2024 కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఈ నోటిఫికేషన్ ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) స్పోర్ట్స్ కోటా ద్వారా కాంటిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 275 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, సెలెక్షన్ ప్రాసెస్, అప్లై చేసే విధానం మరియు ఇతర ముఖ్యమైన వివరాలను క్రింద చూసి అప్లై చేయండి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ మనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నుండి కాంటిస్టేబుల్ (జీడీ) పోస్టులను భర్తీ చేయడానికి విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా కాంటిస్టేబుల్ (జీడీ) స్పోర్ట్స్ కోటా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 275 ఖాళీలు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో పురుషులు మరియు మహిళలకు కేటాయించిన పోస్టుల వివరాలు క్రింద ఉన్న టేబుల్‌లో అందించబడినాయి.
విభాగాల వారీగా ఖాళీలు:
క్రీడా విభాగం (Discipline) | ఈవెంట్ (పురుషులు) | పురుష ఖాళీలు | ఈవెంట్ (మహిళలు) | మహిళ ఖాళీలు |
---|---|---|---|---|
అర్చరీ (Archery) | Recurve, Compound, Indian Round | 3 | Recurve, Compound, Indian Round | 3 |
అథ్లెటిక్స్ (Athletics) | 100m, 200m, 400m, 800m, 1500m, 3000m Steeplechase, Long Jump, High Jump, Triple Jump, Shot Put, Hammer Throw, Javelin Throw, Discus Throw | 12 | 100m, 200m, 400m, 800m, 1500m, 3000m Steeplechase, Long Jump, High Jump, Triple Jump, Shot Put, Hammer Throw, Javelin Throw, Discus Throw | 12 |
బాడ్మింటన్ (Badminton) | Players | 4 | Players | 4 |
బాక్సింగ్ (Boxing) | 48kg, 51kg, 57kg, 60kg, 63.5kg, 67kg, 71kg | 6 | 48kg, 52kg, 54kg, 60kg, 63kg | 5 |
స్విమ్మింగ్ (Swimming) | 50m Freestyle, 50m Backstroke, 50m Breaststroke, 50m Butterfly, 100m Freestyle, 100m Backstroke, 100m Breaststroke, 100m Butterfly, 200m Freestyle, 200m Backstroke, 200m Breaststroke, 200m Butterfly, 200m Individual Medley, 400m Freestyle, 800m Freestyle, 400m Individual Medley, 1500m Freestyle | 14 | 50m Freestyle, 50m Backstroke, 50m Breaststroke, 50m Butterfly, 100m Freestyle, 100m Backstroke, 100m Breaststroke, 100m Butterfly, 200m Freestyle, 200m Backstroke, 200m Breaststroke, 200m Butterfly, 200m Individual Medley, 400m Freestyle, 800m Freestyle, 400m Individual Medley, 1500m Freestyle | 14 |
డైవింగ్ (Diving) | Springboard (1m & 3m), High Board | 3 | Springboard (1m & 3m), High Board | 3 |
వాటర్ పోలో (Water Polo) | Player | 1 | Player | 1 |
బాస్కెట్‌బాల్ (Basketball) | Players | 4 | Players | 10 |
సైక్లింగ్ (Cycling) | రోడ్ ఈవెంట్, ట్రాక్ ఈవెంట్ | 4 | రోడ్ ఈవెంట్, ట్రాక్ ఈవెంట్ | 4 |
క్రాస్ కంట్రీ (Cross Country) | 10,000m రన్ | 1 | 10,000m రన్ | 1 |
ఈక్వెస్ట్రియన్ (Equestrian) | Eventing, Dressage, Show Jumping, Tent Pegging | 5 | Eventing, Dressage, Show Jumping, Tent Pegging | 5 |
ఫుట్‌బాల్ (Football) | Players | 4 | – | – |
జిమ్నాస్టిక్స్ (Gymnastics) | All-Round, Floor, Pommel Horse, Rings, Vault, Parallel Bars, Horizontal Bar | 6 | All-Round, Vault, Uneven Bars, Beam, Floor | 6 |
హ్యాండ్‌బాల్ (Handball) | Players | 2 | Players | 12 |
హాకీ (Hockey) | Players | 4 | Players | 7 |
ఐస్ స్కీయింగ్ (Ice-Skiing) | అల్పైన్, నార్డిక్ | 6 | – | – |
జుడో (Judo) | 60kg, 73kg | 2 | 52kg, 57kg, 63kg, 70kg | 4 |
కరాటే (Karate) | 60kg, 67kg, 75kg | 3 | 50kg, 55kg, 61kg, 68kg | 4 |
వాలీబాల్ (Volleyball) | Players | 4 | Players | 10 |
వెయిట్ లిఫ్టింగ్ (Weight Lifting) | 55kg, 61kg, 67kg, 73kg | 4 | 45kg, 49kg, 55kg | 3 |
వాటర్ స్పోర్ట్స్ (Water Sports) | కయాక్, కేనోయింగ్, రోవింగ్ | 6 | కయాక్, కేనోయింగ్, రోవింగ్ | 6 |
రెస్లింగ్ (Wrestling – Greco Roman) | 55kg, 63kg, 67kg, 72kg | 4 | – | – |
రెస్లింగ్ (Wrestling – Freestyle) | 57kg, 61kg, 65kg, 70kg, 74kg | 5 | 55kg, 57kg, 59kg, 62kg, 65kg | 5 |
షూటింగ్ (Shooting) | .22 Rifle, Air Rifle, Air Pistol, Sports Pistol, Standard Pistol, Centre Fire Pistol, Free Pistol | 6 | Air Rifle, Air Pistol, Sports Pistol | 3 |
తైక్వాండో (Taekwondo) | Under-54kg, Under-58kg, Under-63kg, Under-68kg, Under-74kg | 5 | Under-46kg, Under-49kg, Under-53kg, Under-57kg, Under-62kg, Under-67kg | 6 |
వూషు (Wushu) | 48kg, 56kg, 60kg, 75kg | 4 | 45kg, 48kg, 52kg, 56kg, 60kg, 65kg, 70kg | 7 |
ఫెన్సింగ్ (Fencing) | – | – | Foil, Epee, Sabre | 6 |
మొత్తం (Total) | 127 ఖాళీలు | 148 ఖాళీలు | ||
మొత్తం ఖాళీలు | 275 ఖాళీలు |
ప్రధాన విషయాలు
- పురుషులకు 127 ఖాళీలు, మహిళలకు 148 ఖాళీలు కేటాయించబడ్డాయి.
- ఎంపిక కేవలం స్పోర్ట్స్ కోటా ద్వారా జరుగుతుంది.
- ఎవరైతే గత 2 సంవత్సరాలలో జాతీయ లేదా అంతర్జాతీయ క్రీడా ఈవెంట్స
విద్య అర్హత
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి (Matriculation) పాస్ అయ్యి ఉండాలి. స్పోర్ట్స్ కోటా కింద అభ్యర్థులు గత 2 సంవత్సరాల పాటు జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని ఉండాలి.
వయస్సు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి (1 జనవరి 2025 నాటికి). ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు రాయితీ ఉంటుంది.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధంగా ఉంటుంది:
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
- మెడికల్ టెస్ట్
- మెరిట్ లిస్ట్
అప్లై విధానం:
ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ప్రక్రియ 1 డిసెంబర్ 2024 నుండి 30 డిసెంబర్ 2024 వరకు యాక్టివ్‌గా ఉంటుంది. క్రింద అప్లికేషన్ లింక్ ఉంది చెక్ చేయండి.
ఫీజు:
ఈ నోటిఫికేషన్ కోసం అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు చెల్లించవలసిన అప్లికేషన్ ఫీజు క్రింది విధంగా ఉంటుంది:
- జనరల్ / ఓబీసీ / EWS: ₹147.20/-
- SC / ST / మహిళా అభ్యర్థులు: ఫీజు లేదు
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 7వ CPC పే స్కేల్ ప్రకారం లెవల్-3 రూ. 21,700 – 69,100 వరకు జీతం ఉంటుంది. ఇతర సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సులు కూడా అందుతాయి.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 1 డిసెంబర్ 2024
- ఆన్‌లైన్ అప్లికేషన్ ముగింపు తేదీ: 30 డిసెంబర్ 2024
Important links
ఈ BSF Constable GD Notification 2024 నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | క్రింద క్లిక్ చేయండి
|
Detailed Notification | క్రింద డౌన్లోడ్ చేయండి
|
Latest Jobs | Click Here |
WhatsApp Channe | Join Now |
YouTube Channel | Subscribe Now |