Banaras Hindu University Junior Clerk Notification 2025
BHU Junior Clerk Notification కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! Banaras Hindu University (BHU) ద్వారా Junior Clerk (Group C Non-Teaching) పోస్టులకు
మొత్తం 191 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు 17 ఏప్రిల్ 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ Banaras Hindu University (BHU) ద్వారా విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
పోస్టు పేరు | మొత్తం ఖాళీలు | కేటగిరీలు | పే స్కేల్ |
---|---|---|---|
Junior Clerk | 191 | UR – 80, EWS – 20, SC – 28, ST – 13, OBC – 50 | ₹19,900 – ₹63,200 (Pay Level-2) |
విద్యార్హత:
- Second Class Graduate (2nd Class Degree) అయి ఉండాలి.
- కనీసం 6 నెలల కంప్యూటర్ ట్రైనింగ్ (Office Automation, Bookkeeping, Word Processing) పూర్తి చేసి ఉండాలి లేదా AICTE గుర్తింపు పొందిన కంప్యూటర్ డిప్లొమా ఉండాలి.
- Computer Typing Test:
- ఇంగ్లీష్: 30 WPM (Words Per Minute)
- హిందీ: 25 WPM
వయస్సు:
- General అభ్యర్థులకు: 18 – 30 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు: 18 – 35 సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు: 18 – 33 సంవత్సరాలు
- Widows / Judicially Separated Women: 18 – 35 (SC/ST అభ్యర్థులైతే 40 సంవత్సరాలు)
- Ex-Servicemen: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
- Written Test
- Computer Typing Test
- Document Verification
ఫీజు:
- General/OBC/EWS: ₹500
- SC/ST/PwBD/మహిళా అభ్యర్థులకు: ఫీజు లేదు
- ఫీజు Internet Banking/Debit Card/Credit Card/UPI ద్వారా చెల్లించాలి.
జీతం:
₹19,900 – ₹63,200 (Pay Level-2) + DA, HRA, ఇతర అలవెన్సులు
దరఖాస్తు విధానం:
ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ:
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 19 మార్చి 2025
- దరఖాస్తు చివరి తేదీ: 17 ఏప్రిల్ 2025
- అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: 22 ఏప్రిల్ 2025
Important Links:
Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Apply Online | Click Here |
Full Notification | Click Here |
Latest Jobs | Click Here |
WhatsApp Group | Join Now |
YouTube Channel | Subscribe Now |
Telegram Group | Join Now |