APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లాలి, ఏం తీసుకెళ్లకూడదు? APPSC కఠిన నిబంధనలు

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లాలి, ఏం తీసుకెళ్లకూడదు? APPSC కఠిన నిబంధనలు

రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో APPSC గ్రూప్ 1 17 మార్చి 2024 నిర్వహించేందుకు APPSC అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆదివారం ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్), పేపర్-II: 2:00 PM నుండి 4:00 PM వరకు జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ మరియ సైకలాజికల్ ఎబిలిటీ OMR ఆధారంగా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. మేము ఈ కథనంలో APPSC గ్రూప్ 1 పరీక్ష 2024 కోసం సూచనలు మరియు కఠిన నిబంధనలు అందించాము. APPSC గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన అన్ని సందేహాలను నివృతి చేసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి.

APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లాలి, ఏం తీసుకెళ్లకూడదు? APPSC కఠిన నిబంధనలు ఏమిటో ఇప్పుడు చూడండి.

ఉదయం 8.30 గంటల నుండే లోపలికి అనుమతి

17 మార్చి 2024 ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 12:00 ~ ລ້, ລໍ-II: 2:00 PM ລ້໖ 4:00 PM వరకు జరగనుండగా, అభ్యర్థి పరీక్ష కేంద్రంలోకి ఉదయం 08:30 నుండి 09:30 వరకు అనుమతించబడతారు (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ పేపర్) 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల హాజరై గేట్లను మూసివేస్తారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రం ఉన్న ప్రదేశాన్ని ముందుగానే చూసుకోవాలని మరియు చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కాబట్టి, అభ్యర్థులు ఉదయం 9.45 చేయ గంటల్లోపు, మధ్యాహ్నం 01.45లోపు పరీక్షా ప్రకటి కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థులను అనుమతించరు.

APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లాలి, ఏం తీసుకెళ్లకూడదు? APPSC కఠిన నిబంధనలు వీడియో చూడండి

India Post Staff Car Driver Notification 2025
India Post Staff Car Driver Notification 2025

APPSC గ్రూప్ 1 పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లాలి?

APPSC గ్రూప్ 1 2024 పరీక్షా కేంద్రానికి తీసుకోవలసిన ముఖ్యమైన డాక్యుమెంట్లను అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాలి.

Important documents for APPSC GROUP 1 Prelims exam

  1. • ఫోటోగ్రాఫ్: అభ్యర్థులు తప్పనిసరిగా రెండు పాస్పోర్ట్ సైజు ఛాయాచిత్రాలను తీసుకోవాలి.
  2. • అడ్మిట్ కార్డ్: APPSC గ్రూప్ 1 అడ్మిట్ కార్డ్ 2024 అనేది పరీక్ష సమయంలో తప్పనిసరిగా తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్.
  3. • ఇతర డాక్యుమెంట్ల: హాల్ టిక్కెట్తో పాటు, అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన ఒక అసలైన చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును కలిగి ఉండాలి, అంటే పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ID, ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగి ID లేదా డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి.
    • హాల్ టికెట్ ఫోటో లేకుండా లేదా సంతకం లేకుండా ఉంటే, అతను/ఆమె 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలను గెజిటెడ్ అధికారి చేత ధృవీకరించబడిన ఒక హామీతో పాటు తీసుకురావాలి మరియు పరీక్ష హాల్లోని ఇన్విజిలేటర్కు అందజేయాలి, లేని పక్షంలో అభ్యర్థిని పరీక్ష హాలులోకి అనుమతించరు.
  4. • OMR షీట్ ను బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తోనే పూరించాలి.

 

Telangana Judicial Ministerial and Subordinate Service Recruitment Notification 2025
Telangana Judicial Ministerial and Subordinate Service Recruitment Notification 2025

పరీక్ష హాలులో పాటించవలసిన సూచనలు

  1. • పరీక్ష పర్యవేక్షణాధికారి ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
  2. • అభ్యర్థులు తమ వివరాలను పర్యవేక్షణాధికారి ఆదేశించిన రీతిలో నమోదు చేసుకోవాలి. హాల్ టికెట్ నంబర్, పరీక్షా పత్రం కోడ్ లాంటివి OMR షీట్ మీద రాసే ముందు చాలా జాగ్రతగా, ఏకాగ్రత ఉండాలి. ఒకసారి తప్పుగా రాస్తే, మీ OMR షీట్ లెక్కించబడదు.
  3. • సమాదానాలను గుర్తించే సందర్భంలో మొదట తెలిసిన సమాధానాలు అన్ని గుర్తించుకుంటూ వెళ్లి తర్వాతి రౌండ్లో నమ్మకం ఉన్న సమాధానాన్ని గుర్తించడం మంచిది.
  4. • తెలిసిన సబ్జెక్టు ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయి అనే వెతుకులాట వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. వరుస క్రమంలో సమాధానాలు గుర్తించుకుంటూ వెళ్లటమే మంచిది.
  5. • ఆన్సర్ షీట్ (OMR షీట్)లో వైట్నర్/ఎరేజర్ లేదా ఏదైనా ఇతర మార్కర్ ఉపయోగించడం అనర్హతకు దారి తీస్తుంది.
    • పరీక్ష హాలులో బాల్ పాయింట్ పెన్ కాకుండా వైట్నర్ లేదా మరేదైనా మార్కర్ కలిగి ఉంటే అభ్యర్థిత్వంపై అనర్హత వేటు పడుతుంది.
  6. • అభ్యర్థులు పూర్తి సమయం ముగిసే వరకు అంటే 2 గంటల వరకు పరీక్ష హాలులో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అభ్యర్థిని పరీక్ష మధ్యలో హాల్ నుండి బయటకు రానివ్వరు.
APPSC గ్రూప్ 1 పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లకూడదు?

• అభ్యర్థి మొబైల్/సెల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, టాబ్లెట్లు, ఐ-ప్యాడ్, బ్లూటూత్, పేజర్లు లేదా ఇంటరాక్ట్/ప్రోగ్రామింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఏ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రానికి తీసుకురావడానికి అనుమతించబడరు.

• రైటింగ్ ప్యాడ్లు, హ్యాండ్ బ్యాగులను కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పైన పేర్కొన్న ఏవైనా ఉల్లంఘనలు అభ్యర్థిత్వంపై అనర్హతకు దారి తీస్తుంది

Populer searches for this topics :-

APPSC  GROUPS MOCK TESTS

Click Here 

CRPF Constable Recruitment 2023 Final Result
CRPF Constable Recruitment 2023 Final Result Released: Check Your Name Here

TSPSC GROUP’S Free Mock Tests

Click Here 

TSPSC & DSC Free Grand Test Class Join Now

👉 Join Class Now 

1. All the candidates who are preparing for the Andhra Pradesh Public Service Commission Group Exams should also subscribe to our YouTube channel.Because every day in our YouTube channel we are providing free classes related to Andhra Pradesh Public Service Commission groups.

SSC GD Final Result 2024
SSC GD Final Result 2024 Telugu Link

2. So all the candidates who are preparing for the groups should also subscribe to our channel and attend the classes appearing in it.Also join WhatsApp and Telegram groups related to our channel.

3. Because you will get daily job updates in those groups. Also you will be provided complete information of the competitive exam for which you are preparing in those groups as well.

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment