IOB Local Bank Officer Notification 2025 in Telugu

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

IOB Local Bank Officer Notification 2025 కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త

Indian Overseas Bank (IOB) నుండి 400 Local Bank Officer (Scale I) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రాష్ట్రాలలో ప్రత్యేకంగా స్థానిక అభ్యర్థుల కోసం ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు 12.05.2025 నుండి 31.05.2025 మధ్య apply చేసుకోవచ్చు.

ఆర్గనైజేషన్:

Indian Overseas Bank, చెన్నై కేంద్రంగా ఉన్న ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్.

జాబ్ రోల్స్ & ఖాళీలు (State-wise Vacancies):

రాష్ట్రం భాషా అర్హత మొత్తం ఖాళీలు SC ST OBC EWS GEN VI HI OC ID
తమిళనాడు తమిళం 260 39 19 70 26 106 2 2 3 3
ఒడిషా ఒడియా 10 1 1 3 1 4 0 1 0 0
మహారాష్ట్ర మరాఠీ 45 7 3 12 5 18 0 0 1 1
గుజరాత్ గుజరాతీ 30 5 2 8 3 12 0 1 0 0
వెస్ట్ బెంగాల్ బెంగాలీ 34 5 3 9 3 14 1 0 0 0
పంజాబ్ పంజాబీ 21 3 2 6 2 8 1 0 0 0
మొత్తం 400 60 30 108 40 162 4 4 4 4

విద్య అర్హత:

ఏదైనా డిగ్రీ (Graduation) ఉండాలి. భారత ప్రభుత్వం గుర్తించిన యూనివర్సిటీ నుండి పూర్తిచేయాలి. అప్లై చేసే సమయంలో డిగ్రీ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.

వయస్సు:

కనీసం 20 సంవత్సరాలు, గరిష్ఠంగా 30 సంవత్సరాలు (01.05.1995 నుండి 01.05.2005 మధ్య జననం అయి ఉండాలి).

  • SC/ST – 5 సంవత్సరాలు
  • OBC – 3 సంవత్సరాలు
  • PwBD – 10yrs (GEN), 13yrs (OBC), 15yrs (SC/ST)

ఎంపిక విధానం:

  1. Online Test – SC/ST: 30%, Others: 35% sectional cutoff
  2. Language Proficiency Test (LPT)
  3. Personal Interview
  4. Final Merit List – Online Test & Interview నిష్పత్తి: 80:20

Apply విధానం:

అప్లికేషన్ పూర్తి గా ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంటుంది. Apply చేయాలంటే IOB Official Website లో Careers సెక్షన్ లో “Recruitment of Local Bank Officers – 2025-26” అనే లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి.

అప్లికేషన్ తేదీలు: 12.05.2025 నుండి 31.05.2025

అప్లికేషన్ ఫీజు:

Category Fee
SC/ST/PwBD ₹175/- (Including GST)
General/OBC/EWS ₹850/- (Including GST)

జీతం:

JMGS I Scale – Approx ₹36,000/- basic + allowances (DA, HRA, CCA). అనుభవం ఉన్నవారికి అదనంగా increments ఉంటాయి.

గమనిక: అఫీషియల్ నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత అర్హులై ఉంటే వెంటనే అప్లై చేయడం మంచిది.

Important Links:

 Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి
Important Links
Apply Online Click Here
Full Notification Click Here 
Latest Jobs Click Here
WhatsApp Group Join Now
YouTube Channel Subscribe Now
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment