GMC & GGH Vizianagaram Recruitment Notification 2024
GMC & GGH Vizianagaram Recruitment Notification 2024 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.
ఈ నోటిఫికేషన్ ద్వారా GMC & GGH, Vizianagaram వివిధ పోస్టులలో కాంట్రాక్ట్ మరియు
అవుట్‌సోర్సింగ్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా విద్యార్హతలు, వయస్సు పరిమితులు, ఎంపిక విధానం మరియు ఇతర వివరాలు
క్రింద ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ మనకు GMC & GGH, Vizianagaram నుండి వివిధ పోస్టుల భర్తీ కోసం విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులను కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. మొత్తం ఖాళీలు 91.
Sl. No | పోస్టు పేరు | GMC. VZM ఖాళీలు | GGH. VZM ఖాళీలు | మొత్తం ఖాళీలు | జీతం (రూ./నెలకు) |
---|---|---|---|---|---|
1 | Psychiatric Social Worker | 0 | 2 | 2 | ₹38,720 |
2 | Child Psychologist | 0 | 1 | 1 | ₹54,060 |
3 | Clinical Psychologist | 0 | 1 | 1 | ₹54,060 |
4 | Speech Therapist | 0 | 1 | 1 | ₹40,970 |
5 | Junior Assistant cum Computer Assistant | 9 | 16 | 25 | ₹18,500 |
6 | Lab Technician | 0 | 1 | 1 | ₹32,670 |
7 | Emergency Medical Technician | 0 | 22 | 22 | ₹32,670 |
8 | OT Technician | 0 | 3 | 3 | ₹23,120 |
9 | Dental Technician | 0 | 1 | 1 | ₹32,670 |
10 | Electrician Gr-III | 0 | 1 | 1 | ₹22,460 |
11 | Library Assistant | 2 | 0 | 2 | ₹20,000 |
12 | Store Attender | 0 | 2 | 2 | ₹15,000 |
13 | Office Subordinate | 1 | 2 | 3 | ₹15,000 |
14 | General Duty Attendant | 1 | 16 | 17 | ₹15,000 |
15 | Electrical Helper | 1 | 2 | 3 | ₹15,000 |
16 | Computer Programmer | 1 | 1 | 2 | ₹34,580 |
17 | System Administrator | 0 | 1 | 1 | ₹34,580 |
18 | Network Administrator | 0 | 1 | 1 | ₹34,580 |
19 | Physical Educational Trainer (PET) | 1 | 0 | 1 | ₹40,970 |
విద్యార్హత:
పోస్టుల వారీగా అవసరమైన విద్యార్హతలు క్రింది టేబుల్‌లో ఉన్నాయి:
Sl. No | పోస్టు పేరు | విద్యార్హతలు |
---|---|---|
1 | Psychiatric Social Worker | M.A/M.S.W మరియు M.Phil Psychiatric Social Work |
2 | Child Psychologist | M.A. (Psychology) మరియు PG Diploma in Child Psychology/M.Phil (Psychology) |
3 | Clinical Psychologist | M.A (Psychology), PG Diploma in Medical Social Psychology లేదా M.Phil Clinical Psychology |
4 | Speech Therapist | డిగ్రీ మరియు Diploma in Speech Therapy |
5 | Junior Assistant cum Computer Assistant | ఏదైనా డిగ్రీ మరియు PGDCA సర్టిఫికేట్ |
6 | Lab Technician | DMLT లేదా B.Sc (MLT) లేదా Intermediate (Vocational) మరియు Apprenticeship |
7 | Lab Attendant | SSC లేదా Intermediate మరియు Lab Attendant Vocational Course లేదా సంబంధిత కోర్సు |
8 | Emergency Medical Technician | Intermediate మరియు B.Sc Emergency Medical Technology |
9 | OT Technician | Diploma in Medical Sterilization Management & Operation Theatre Technician |
10 | Dental Technician | Intermediate మరియు Dental Mechanic Course, AP State Dental Council నుండి రిజిస్ట్రేషన్ |
11 | Electrician Gr-III | SSC మరియు ITI లేదా Diploma in Electrical Engineering |
12 | Library Assistant | Intermediate మరియు Certificate in Library Science (CLISc) |
13 | Store Attender | SSC లేదా దానికి సమానమైన విద్య |
14 | Office Subordinate | SSC లేదా దానికి సమానమైన విద్య |
15 | General Duty Attendant | SSC లేదా దానికి సమానమైన విద్య |
16 | Electrical Helper | SSC మరియు Electrical Work లో ఒక సంవత్సరం అనుభవం |
17 | Computer Programmer | BE/B.Tech (IT/CS) లేదా MCA లేదా PG in Computer Science/IT మరియు 3 సంవత్సరాల అనుభవం |
18 | System Administrator | BE/B.Tech (IT/CS) లేదా MCA లేదా PG in Computer Science/IT మరియు 3 సంవత్సరాల అనుభవం |
19 | Network Administrator | BE/B.Tech (IT/CS) లేదా MCA లేదా PG in Computer Science/IT మరియు 3 సంవత్సరాల అనుభవం |
20 | Physical Educational Trainer (PET) | Diploma లేదా Degree in Physical Education |
ఎంపిక విధానం:
- మొత్తం మార్కులు: 100
- 75%: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా.
- 10%: అనుభవానికి వెయిటేజ్.
- 15%: కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ సేవల ఆధారంగా.
- COVID-19 సేవలకు అదనపు వెయిటేజ్ ఉంటుంది.
Apply విధానం:
- ఈ జాబ్స్ కి కేవలం ఆఫ్‌లైన్ లో మాత్రమే Apply చేయాలి.
- దరఖాస్తు ఫార్మ్ లభ్యం: https://www.vizianagaram.ap.gov.in
- దరఖాస్తు సమర్పణ తుదితేది: 08-01-2025.
- అభ్యర్థులు దరఖాస్తును ప్రింట్ తీసుకుని అవసరమైన ధ్రువపత్రాలతో సంబంధిత కార్యాలయానికి సమర్పించాలి.
ఫీజు:
- OC: ₹400
- SC/ST/BC/EWS: ₹300
- PwBD: ఫీజు లేదు.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పై టేబుల్ లో పేర్కొన్న ప్రకారం జీతం చెల్లింపబడుతుంది.
జాగ్రత్త: అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి.
ఈ Army EME Group C Recruitment 2024 నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి Apply చేయండి | |
---|---|
Important Links | |
Application Form | క్రింద డౌన్లోడ్ చేయండి
|
Detailed Notification | క్రింద డౌన్లోడ్ చేయండి
|
Latest Jobs | Click Here |
WhatsApp Channe | Join Now |
YouTube Channel | Subscribe Now |