ICAR Visakhapatnam Field Assistant Jobs 2024 In Telugu

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

ICAR Visakhapatnam Field Assistant Jobs 2024 In Telugu

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ICAR (Indian Council of Agricultural Research) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. తాజాగా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల కొరకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 01 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు చాలా తక్కువ పోటీ ఉంటుంది, అలాగే ఇటువంటి అనుభవం లేకుండా ఉద్యోగాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రంలోనే జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు Apply చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు క్రింది ఇచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ICAR (Indian Council of Agricultural Research) ఆధ్వర్యంలో ఉన్న Visakhapatnam Regional Centre of Central Marine Fisheries Research Institute లో ఉద్యోగాల భర్తీ కొరుకు విడుదల చేశారు. 

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 01 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత:

ఇందులో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటెయిల్స్ కోసం క్రింది ఉన్న నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి. (Bachelor’s Degree in Fisheries Sciences Marine Biology/Industrial fisheries/ Zoology or other relevant subjects.)

వయస్సు:

Apply చేసే అభ్యర్థులకు కనిష్టంగా 21 సంవత్సరాలు వయసు ఉండాలి. గరిష్టంగా 45 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరి వాళ్లు 05 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది. ఓబిసి వాళ్లకు 03 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ కోసం క్రింద ఉన్న నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి.

ఎంపిక విధానం:

అప్లై చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Apply విధానం:

ఈ జాబ్స్ కి కేవలం Online లో మాత్రమే Apply చేసుకోవాలి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకున్నవారు Visakhapatnam Regional Centre of

Central Marine Fisheries Research Institute కు సంబంధించి ఈమెయిల్ ను సందర్శించాలి. నోటిఫికేషన్ వివరాలను జాగ్రత్తగా చదవాలి. తర్వాత నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫారం మరియు సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు:

Apply చేయాలనుకునేవారికి అప్లికేషన్ ఫీజు లేదు.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 15,000/- రూపాయలు ప్రతి నెల ఇస్తారు.

దరఖాస్తు ప్రక్రియ:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకున్నవారు 21 నవంబర్ లోపు Online అనగా ఈమెయిల్ లో దరఖాస్తు ఫారం ను పూరించి సంబంధిత పత్రాలతో దరఖాస్తు ఫారం ను సబ్మిట్ చేయాలి.

ఈమెయిల్: vreofemfri@gmail.com

ముఖ్యమైన తేదీలు & లింక్స్:

Apply చేయడానికి చివరి తేదీ: 21/11/2024

Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక నోటిఫికేషన్ : క్రింద డౌన్లోడ్ చేయండి

Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe
Telegram Group Join Now

Leave a Comment