Site icon Competitive Support

Walk-In-interview for ANGRAU Medical Officer Jobs 2024

Walk-In-interview for ANGRAU Medical Officer Jobs 2024

Walk-In-interview for ANGRAU Medical Officer Jobs 2024

Walk-In-interview for ANGRAU Medical Officer Jobs 2024

నిరుద్యోగులకు ANGRAU (ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ) శుభవార్త చెప్పింది. తాజాగా మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 01 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునేవారు సంబంధిత విభాగంలో అర్హతలను కలిగి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు చాలా తక్కువ పోటీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు Apply చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు క్రింది ఇచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు ANGRAU (ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ) లో ఉద్యోగాల భర్తీ కొరుకు విడుదల చేశారు.

 

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 08 రీడర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మెడికల్ ఆఫీసర్: 01

విద్య అర్హత:

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకున్నవారు MBBS పూర్తి చేసిన వాళ్లు అర్హులు.

వయస్సు:

Apply చేసే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 40 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండవలెను.

ఎంపిక విధానం:

అప్లై చేసుకున్న అభ్యర్థులను వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Apply విధానం:

ఈ జాబ్స్ కి కేవలం Offline లో మాత్రమే Apply చేసుకోవాలి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకున్నవారు ANGRAU కి సంబంధించి అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. నోటిఫికేషన్ వివరాలను తెలుసుకుని తర్వాత అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ లో మీకు సంబంధించి అన్ని వివరాలను ఫిల్ చేసి సంబంధిత పత్రాలను జత చేసే క్రింది ఇచ్చిన చిరునామా కి ఇంటర్వ్యూ కోసం హాజరు కావాలి.

చిరునామా: College of Food Science and Technology, Pulivenduala

ఫీజు:

Apply చేయాలనుకునేవారికి అప్లికేషన్ ఫీజు లేదు.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000/- రూపాయలు జీతం ఇవ్వబడుతుంది.

దరఖాస్తు ప్రక్రియ:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకున్నవారు 27 నవంబర్ లోపు ఆఫ్లైన్ లో దరఖాస్తు ఫారం ను పూరించి సంబంధిత పత్రాలతో ఇంటర్వ్యూ కోసం అటెండ్ కావాలి.

ముఖ్యమైన తేదీలు & లింక్స్:

Apply చేయడానికి చివరి తేదీ: 27/11/2024

Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం:

Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version