Site icon Competitive Support

UPSC EPFO 2025 Notification విడుదల – 230 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం Apply చేయండి!

UPSC EPFO 2025 Notification విడుదల – 230 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం Apply చేయండి!

UPSC EPFO 2025 Notification విడుదల – 230 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం Apply చేయండి!

UPSC EPFO 2025 Notification విడుదల – 230 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం Apply చేయండి!

The Employees Provident Fund Organisation UPSC (UPSC EPFO) అధికారికంగా 230 ఖాళీల కోసం APFC, Enforcement Officer/Accounts Officer పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా Online లో అప్లై చేయవచ్చు. Apply చేసే చివరి తేదీ: 18-08-2025.


ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ UPSC (Union Public Service Commission) ద్వారా EPFO విభాగంలో పోస్టుల భర్తీ కోసం విడుదల అయింది.


జాబ్ రోల్స్ & ఖాళీలు:

Post Name Total Vacancies
Enforcement Officer/ Accounts Officer 156
Assistant Provident Fund Commissioner 74
Total 230

అర్హత (Eligibility):

వయస్సు పరిమితి:

Enforcement Officer/ Accounts Officer:

Assistant Provident Fund Commissioner:

📌 Age relaxation as per govt norms.


జీతం:


Apply విధానం:

అభ్యర్థులు కేవలం Online ద్వారా మాత్రమే Apply చేయాలి. అప్లికేషన్ ఫారం ఫిల్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్: https://upsconline.nic.in

Apply Dates:


అప్లికేషన్ ఫీజు:

Category Application Fee
All Available Soon

ముఖ్యమైన తేదీలు:

Activity Date
Notification Release 23-07-2025
Apply Start Date 29-07-2025 (12PM)
Apply Last Date 18-08-2025

🔗 ఇంపార్టెంట్ లింక్స్ (Important Links)

Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి
Important Links
Apply Online Click Here
Short Notice Click Here
Latest Jobs Click Here
WhatsApp Group Join Now
YouTube Channel Subscribe Now
Telegram Group Join Now
Exit mobile version