Site icon Competitive Support

TSPSC GROUP 4 Results Out – Certificate Verification List

TSPSC GROUP 4 Results Out – Certificate Verification List Release 

TSPSC Group 4 కి సంబంధించి ఫలితాలు అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి కూడా లిస్ట్ అయితే విడుదల చేసింది. అయితే ఈ కథనంలో TSPSC GROUP 4 కి సంబంధించి ఫలితాలను సర్టిఫికెట్ వెరిఫికేషన్ లిస్ట్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పడం జరిగింది. అదేవిధంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్లాలో తెలుసుకుందాం.

TSPSC GROUP 4 Results Out – Certificate Verification List, TSPSC Group 4 certificate verification list pdf Download, tspsc group 4 certificate verification documents 2024

TSPSC GROUP 4 Results Out – Certificate Verification List – 23,999 అంది అభ్యర్థులు ఎంపిక

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC GROUP 4 కి సంబంధించి 9 జూన్ 2024 అనగా ఆదివారం నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి మొత్తం 23,999 మంది అభ్యర్థులు అయితే TSPSC GROUP 4 Certificate Verification కి ఎంపిక కావడం జరిగింది. ఇప్పుడు అభ్యర్థులను ఏ నిష్పత్తిలో ఎంపిక చేశారు మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెంటర్లు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

TSPSC GROUP 4 Results Out – Certificate Verification List – 1:3 నిష్పత్తిలో ఎంపిక

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న అనగా 9 జూన్ 2024 ఆదివారం నా గ్రూప్ 4 సర్టిఫికెట్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించి 1: 3 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి సంబంధించి సెంటర్లను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.

TSPSC GROUP 4 Certificate Verification Centres

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -4 కి సంబంధించి 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే విడుదల చేసింది. ఎవరైతే అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి సెలెక్ట్ కావడం జరిగిందో వాళ్లకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెంటర్లను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అయితే ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెంటర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 సర్టిఫికెట్ వెరిఫికేషన్లను రెండు ప్రధాన కేంద్రాల్లో నిర్వహించనుంది. మొదటిది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క కార్యాలయంలోనూ మరియు రెండవది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే నిర్వహించనుంది.

TSPSC GROUP 4 Results Out – Certificate Verification List Check Now 

TSPSC GROUP 4 Results – Certificate Verification List 
Name of the Organization  Telangana public service commission
Post Name  Group 4
Category Results
Job Type  Govt
Application Process  Online
TSPSC GROUP 4 Results Out – Certificate Verification List Download Now 
Category Links 
Certificate Verification List PDF  Download Now
Official Website https://www.tspsc.gov.in/

 

TSPSC GROUP 4 Certificate Verification – Web Options Date 

TSPSC GROUP 4 Certificate Verification కి ఎవరైతే అభ్యర్థులు ఎంపిక కావడం జరిగిందో వారు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి వెళ్లే ముందు తప్పకుండా వెబ్ ఆప్షన్స్ ను పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ను పెట్టుకోలేని అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఆహ్వానించబడరు.

Web Options Date 

తెలంగాణ గ్రూప్ -4 సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి వెళ్లి ముందు వెబ్ ఆప్షన్స్ చేసుకోవాలి. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ 13 జూన్ 2024 నుంచి ప్రారంభమవుతాయి. ఎవరైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఏం కు చేయబడ్డారు వారందరూ కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి వెళ్లి ముందు తప్పనిసరిగా ఈ వెబ్ ఆప్షన్స్ ను చేసుకొని వెళ్ళాలి. 

వెరిఫికేషన్ కి ఏ సర్టిఫికెట్స్  

VERIFICATION OF CERTIFICATES # PROVISIONAL LIST OF HALL TICKET NUMBERS

TSPSC GROUP 4 Results Out – Certificate Verification List PDF Check Now 

TSPSC GROUP 4 Results Out – Certificate Verification List PDF Click Here to Download 

TSPSC GROUP -2 Free Grand Tests Class 

Join Free Now 👈

TSPSC GROUP -2 Free Mock Tests

• Click Here 

• Join WhatsApp Channel

TSPSC GROUP -2 Free Grand Tests Class 

Join Free Now 👈

Exit mobile version