Site icon Competitive Support

TSPSC GROUP 3 Mock Test -3 Free 2024

TSPSC GROUP 3 Mock Test -3 Free 2024 

Introduction

TSPSC GROUP 3 Exam కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉచితంగా మెగా మాక్ టెస్ట్ ను ఈ ఆర్టికల్ లో నిర్వహించడం జరిగింది. ఈ Mock Test TSPSC GROUP 3 కి సంబంధించి లేటెస్ట్ సిలబస్ ఆధారంగా ప్రశ్నలను తయారు చేసి ఈ మాక్ టెస్ట్ లో పొందుపరిచాము. అభ్యర్థులు తప్పనిసరిగా ఈ మాక్ టెస్ట్ ను రాయండి. ఈ TSPSC GROUP 3 Mock Test -3 Free 2024 టెస్ట్ ను రాయడం వలన రాబోయే గ్రూప్-3 ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులను సాధించవచ్చు. అలాగే మీ యొక్క సాధారణ తప్పుల్ని తెలుసుకుని వాటిని నివారించే చివరి పరీక్షలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ కథనంలో గ్రూప్-3 పరీక్షలో విజయం సాధించడానికి కొన్ని చిట్కాలు చెప్పడం జరిగింది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

TSPSC GROUP 3 Mock Test -3 Free 2024 ,Tspsc group 3 mock test free, TSPSC Group 2 Online Mock Test in Telugu, TSPSC mock test Free, TSPSC Group 4 Mock Test Free, TSPSC Group 3 Free Mock Test in Telugu

ఏంటి ఈ TSPSC GROUP 3 Mock Test -3 Free 2024 ?

ఈ TSPSC GROUP 3 Mock Test -3 Free 2024 టెస్టులో గ్రూప్ -3 కి సంబంధించి నూతన సిలబస్ ఆధారంగా ప్రశ్నలను తయారు చేసి నిర్వహించడం జరిగింది. ఈ టెస్ట్ గ్రూప్ -3 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం తయారు చేయడం జరిగింది. ఈ టెస్ట్ రాయడం వలన మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అలాగే మీరు ఎటువంటి తప్పులు చేస్తున్నారు అనేది కూడా వివరంగా తెలుస్తుంది.

TSPSC GROUP 3 Mock Test -3 Free 2024 ఉపయోగాలు ఏమిటి?

ఈ TSPSC GROUP 3 Mock Test -3 Free 2024 టెస్ట్ రాయడం వలన గ్రూప్ -3 అభ్యర్థులకి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. అయితే అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

• ఎంత స్కోర్ వస్తుంది అనేది తెలుస్తుంది 

ఈ TSPSC GROUP 3 Mock Test -3 Free 2024 టెస్ట్ రాయడం వలన అభ్యర్థులకి ముఖ్యంగా స్కోర్ ఎంత వరకు వస్తుంది అనేది తెలుస్తుంది. ఇలా మన యొక్క స్కోర్ తెలుసుకోవడం ద్వారా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రోజూ ఇలాంటి టెస్ట్ లు రాయడం వలన మార్కులు ఇంప్రూవ్ అవుతాయి.

• సాధారణ తప్పులు తెలుస్తాయి

ఇలాంటి మాక్ టెస్ట్ లు రాయడం వలన అభ్యర్థులు చేసే సాధారణ తప్పులు తెలుస్తాయి. ఇలా తెలుసుకోవడం ద్వారా ఏమిటి అంటే అవి ఫైనల్ ఎగ్జామ్ లో రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడి ఎక్కువ మార్కులను సాధించవచ్చు. అలా జరగాలంటే తప్పనిసరిగా ముందు మనం ఈ TSPSC GROUP 3 Mock Test -3 Free 2024 లాంటి టెస్టులను ప్రతిరోజు రాస్తూ వాటిలో మనం చేస్తున్నటువంటి తప్పులను గమనించుకుంటూ వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలి.

• ఎగ్జామ్ అనుభవం అవుతుంది 

చాలా మంది అభ్యర్థులు ఈ గ్రూప్-3 ఎగ్జామ్ నుండి మొదటిసారి రాస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది ఎగ్జామ్ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు పరీక్ష సరళి ఏ విధంగా ఉంటుంది అనేది ఏమి కూడా తెలియదు. అలాంటప్పుడు దీనికి సంబంధించి TSPSC GROUP 3 Mock Test -3 Free 2024 లాంటి మాక్ టెస్ట్ లు రాయడం వలన ఎగ్జామ్ కి సంబంధించి ఒక అవగాహన కలిగే అనుభవం పెరుగుతుంది. ఇలా జరగడం వలన ఫైనల్ ఎగ్జామ్ లో ఎలాంటి భయము లేకుండా సులభంగా ఎగ్జామ్ ని రాయవచ్చు.

• ప్రాక్టీస్ 

Tspsc Group 3 Mock Tests రాయడం వలన ముఖ్యంగా అభ్యర్థులకే ప్రాక్టీస్ అనేది అవుతుంది. ఎలా అంటే మీరు చదివింది ఎంత అనేది తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ మాక్ టెస్ట్ లు రాయాలి. అలా రాస్తున్నప్పుడు మీరు చదివింది ప్రాక్టీస్ అవుతుంది. ఇంకా మీకు ఎక్కువ శాతం గుర్తు ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి రోజు కూడా మీరు ఏదైతే టాపిక్ చదివారో దీనికి సంబంధించి అదే రోజు ఆ టాపిక్ సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ లేదా గ్రాండ్ టెస్ట్ లను రాస్తూ ఉండాలి. ఇలా రాయడం వలన మీరు ప్రతిరోజు ప్రిపరేషన్ తో పాటు ప్రాక్టీస్ మరియు రివిజన్ కూడా చేస్తారు. ఇంకా ఎక్కువ శాతం మీరు చదివింది గుర్తుంచుకోవడానికి అవకాశం అయితే ఉంది.

TSPSC GROUP 3 Mock Test -3 Free 2024 ఎగ్జామ్ ని ఇక్కడ రాయండి

Test -1

Test -1 Leaderboard

Pos.NameDurationPointsScore
1Sukka bhaskar23 minutes 36 seconds148 / 148100 %
2Sangeetha34 minutes 9 seconds142 / 14896 %
3Teja16 minutes 52 seconds139 / 14894 %
4Bhukya Sai Kiran10 minutes 30 seconds135 / 14891 %
5Arun31 minutes 5 seconds134 / 14891 %
6Manda Ravinder57 minutes 45 seconds124 / 14884 %
7santhoshi1 hours 6 minutes 54 seconds121 / 14882 %
8kirankumar31 minutes 22 seconds115 / 14878 %
9vani2 hours 52 minutes 53 seconds115.4 / 14878 %
10Priya28 minutes 55 seconds107 / 14872.5 %

Test -2

Test -2 Leaderboard

Pos.NameDurationPointsScore
1Sukka Bhaskar19 minutes 56 seconds150 / 150100 %
2Saranya37 minutes 15 seconds124 / 15083 %
3Puri Purender T33 minutes 4 seconds116 / 15077 %
4Sai Kiran25 minutes 30 seconds113 / 15075 %
5vani31 minutes 47 seconds112 / 15074.67 %
6Prudhvi Raj chowhan36 minutes 6 seconds106 / 15071 %
7d1 hours 22 minutes 19 seconds105 / 15070 %
8Ramesh52 minutes 31 seconds102 / 15068 %
9Rajitha57 minutes 59 seconds102 / 15068 %
10Venky48 minutes 50 seconds98 / 15065 %

Test -3

Test -3 LeaderBoard

Pos.NameDurationPointsScore
1vani18 minutes 1 seconds143 / 14897 %
2bhaskar33 minutes 47 seconds142 / 14896 %
3Gurunath42 minutes 12 seconds129.5 / 14887.5 %
4Balamani50 minutes 49 seconds127 / 14886 %
5padmaja12 minutes 116 / 14878 %
6Saikiran Bhukya29 minutes 21 seconds110 / 14874 %
7sruthi1 hours 4 minutes 18 seconds105 / 14871 %
8Hari21 minutes 44 seconds104 / 14870 %
9santhoshi40 minutes 24 seconds100.8 / 14868.1 %
10Anu25 minutes 12 seconds101 / 14868 %

TSPSC GROUP 3 Mock Test -3 Free 2024 వీడియో చూడండి

TSPSC GROUP -2 Free Mock Tests

• Click Here 

APPSC GROUP’S Free Mock Tests

• Click Here 

• Join WhatsApp Channel

TSPSC & DSC Free Grand Test Class Join Now

👉 Join Class Now 

TSPSC GROUP 3 Exam 2024 లో విజయం సాధించడానికి చిట్కాలు

Tspsc group 3 exam 2024 లో విజయం సాధించడానికి కొన్ని చిట్కాలు అయితే పాటించాలి. అవి ఏంటి ఎలా పాటించాలి అనేది ఒక్కొక్కటి వివరంగా చెప్పడం జరిగింది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

• సిలబస్ 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 ఎగ్జామ్ 2024 లో విజయం సాధించడానికి మొదటగా పరీక్ష యొక్క సిలబస్ ని పూర్తిగా బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఏ టాపిక్ నుండి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడు, అలాగే ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది బాగా అర్థం చేసుకోవాలి. సిలబస్ ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా చదువుకొని పరీక్షలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు.

• ప్రీవియస్ ఇయర్ ప్రశ్న పత్రాలు

Group 3 Exam 2024 లో విజయం సాధించడానికి మనం ముందు ఎగ్జామ్ యొక్క సరళని మరియు ఎగ్జామ్ లో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ప్రీవియస్ ఇయర్ ప్రశ్న పత్రాలు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ గ్రూప్ 3 కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ను తప్పకుండా సాధన చేయాలి. ఎందుకంటే పరీక్షలో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు అదేవిధంగా ఎగ్జామ్ మోడల్ ఏ విధంగా ఉంటుంది అనేది అర్థం అవ్వాలి అంటే తప్పనిసరిగా ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి సాధన చేసి ఉండాలి.

• మాక్ టెస్ట్ లు రాయడం 

మాక్ టెస్ట్ లు రాయడం వలన మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అలాగే మీకు ఎంత స్కోర్ అనేది వస్తుంది మరియు మీరు పరీక్ష రాసేటప్పుడు ఎటువంటి తప్పులు చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇలా తెలియడం ద్వారా మీకు వాటిని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం అయితే దొరుకుతుంది. గ్రూప్ 3 పరీక్షలో విజయం సాధించడానికి తప్పకుండా ఈ మాక్ టెస్ట్ లు రాయడం తప్పనిసరి. ఈ మాక్ టెస్ట్ లు రాయడం వలన మీ యొక్క స్కోర్ ఇంప్రూవ్ అవడంతో పాటు మీకు ఎగ్జామ్ అనుభవం కలుగుతుంది. ఇలా జరగడం వలన ఎగ్జామ్ మీద ఉండేటువంటి భయం అనేది మొదటగా పోతుంది. ఫైనల్ ఎగ్జామ్ కి ఎటువంటి భయం లేకుండా సులువుగా ప్రశ్నలకు సమాధానాలు చేసి ఎక్కువ మార్కులను పొందవచ్చు.

• రివిజన్ చేయడం 

గ్రూప్ 3 ఎగ్జామ్ కి ఎంత రివిజన్ చేస్తే అంత మంచిది. చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతారు కానీ రివిజన్ చేయరు. కానీ అదే పెద్ద తప్పు. ఎంత రివిజన్ చేస్తే అంత ఉపయోగాలు అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చదివారు అనేది ఒక్కసారి ప్రతిరోజు కూడా రివిజన్ చేసుకుంటూ ఉండాలి. దీనికి సంబంధించి గ్రాండ్ టెస్ట్ లు మరియు టాపిక్ వైస్ టెస్టులు కూడా రాస్తూ ఉండాలి. ఇలా చేస్తే మీకు ప్రిపరేషన్ తో పాటు రివిజన్ కూడా అయ్యి ఎక్కువగా గుర్తు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది.

Exit mobile version