Site icon Competitive Support

RRB ALP Notification 2025 in Telugu

RRB ALP Notification 2025

RRB ALP Notification 2025

RRB ALP Notification 2025 – భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల!

Indian Railways లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. Railway Recruitment Boards (RRBs) ద్వారా Assistant Loco Pilot (ALP) పోస్టుల కోసం RRB ALP Notification 2025 విడుదల అయింది. అర్హత కలిగిన అభ్యర్థులు 12-04-2025 నుండి 11-05-2025 మధ్య ONLINE ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి. జాగ్రత్తగా చదివి అప్లై చేసుకోండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు Railway Recruitment Boards (RRBs) ద్వారా విడుదల అయింది. ఇది కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

విద్య అర్హత:

Assistant Loco Pilot పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ITI / Diploma / Degree (Engineering relevant trades) లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు:

ఈ ఉద్యోగాలకు Apply చేసే అభ్యర్థుల వయస్సు 18 – 30 సంవత్సరాలు (01-07-2025 నాటికి).

Category వయస్సు సడలింపు
SC/ST 5 సంవత్సరాలు
OBC-NCL 3 సంవత్సరాలు
Ex-Servicemen (UR/EWS) 3 సంవత్సరాలు (Service deduction తర్వాత)
Ex-Servicemen (OBC) 6 సంవత్సరాలు
Ex-Servicemen (SC/ST) 8 సంవత్సరాలు
Group C/D Railway Employees (UR) 40 years
Group C/D Railway Employees (OBC) 43 years
Group C/D Railway Employees (SC/ST) 45 years

ఎంపిక విధానం:

Selection Process మొత్తం నాలుగు దశల్లో జరుగుతుంది:

CBT-1:

CBT-2:

CBAT:

పరీక్షా ఫీజు:

Category Fee Refund on appearing CBT-1
General/OBC ₹500/- ₹400/-
SC/ST/Female/EBC/Minority/ExSM ₹250/- ₹250/-

జీతం:

Initial Pay: ₹19,900/- (Level-2 Pay Matrix)

అప్లై విధానం:

ఈ ఉద్యోగాలకు ONLINE ద్వారా మాత్రమే అప్లై చేయాలి.

ప్రక్రియ తేదీ
Notification విడుదల 29-03-2025
Online అప్లికేషన్ ప్రారంభం 12-04-2025
Online అప్లికేషన్ ముగింపు 11-05-2025
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 13-05-2025
Application Correction Window 14-05-2025 to 23-05-2025

అవసరమైన డాక్యుమెంట్లు:

Important Links:

 Notification ని జాగ్రత్తగా చదివి Apply చేయండి
Important Links
Apply Online Click Here
Full Notification Click Here 
Latest Jobs Click Here
WhatsApp Group Join Now
YouTube Channel Subscribe Now
Telegram Group Join Now
Exit mobile version