Site icon Competitive Support

IOCL Various Vacancy Notification 2025

IOCL Various Vacancy Notification 2025

IOCL Various Vacancy Notification 2025

IOCL Various Vacancy Notification 2025

నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Indian Oil Corporation Limited (IOCL) ద్వారా Junior Operator (Grade I) & Other Non-Executive Posts కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు Online ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ Indian Oil Corporation Limited (IOCL) నుండి Non-Executive Category పోస్టుల కోసం విడుదల అయింది.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా Junior Operator (Grade I), Junior Attendant (Grade I), Junior Business Assistant (Grade III) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఖాళీలు & జీతం:

పోస్టు కోడ్ పోస్టు పేరు జీతం (రూ.) ఖాళీలు
101-123 Junior Operator (Grade I) ₹23,000 – ₹78,000 వివిధ రాష్ట్రాల్లో ఖాళీలు
201-204 Junior Attendant (Grade I) ₹23,000 – ₹78,000 PwBD కేటగిరీ కోసం SRD
205-208 Junior Business Assistant (Grade III) ₹25,000 – ₹1,05,000 PwBD కేటగిరీ కోసం SRD

విద్య అర్హత:

వయస్సు:

ఎంపిక విధానం:

  1. Computer Based Test (CBT)
  2. Skill/Proficiency/Physical Test (SPPT) / Computer Proficiency Test (CPT)
  3. మెరిట్ లిస్ట్ ప్రకారం ఎంపిక

Apply విధానం:

ఫీజు:

కేటగిరీ ఫీజు (రూ.)
General/OBC/EWS ₹300/-
SC/ST/PwBD/ExSM No Fee

పరీక్ష విధానం:

Posting Locations:

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పోస్టింగ్ అవకాశం ఉంది.

అర్హత కలిగిన అభ్యర్థులు వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి!

Important Links:

ఈ IOCL Various Vacancy Notification 2025 ను జాగ్రత్తగా చదివి Apply చేయండి
Important Links
Apply Online Click Here
Detailed Notification Click Here 
Latest Jobs Click Here
WhatsApp Channe Join Now
YouTube Channel Subscribe Now
Exit mobile version