Indian Coast Guard Notification 2026 కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త!
Coast Guard Enrolled Personnel Test (CGEPT) ద్వారా Indian Coast Guard లో Navik (General Duty), Navik (Domestic Branch), Yantrik పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం రెండు బ్యాచులకుగాను (01/2026 & 02/2026) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా 12వ తరగతి లేదా Diploma చేసిన MALE అభ్యర్థులు అర్హులు. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేసుకోవాలి. Online Application మాత్రమే అంగీకరించబడుతుంది. పూర్తి సమాచారం క్రింద ఉంది.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ Indian Coast Guard (Ministry of Defence) నుండి విడుదలైంది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
CGEPT 01/2026 బ్యాచ్:
Post
UR(GEN)
EWS
OBC
SC
ST
Total
Navik (General Duty)
99
25
65
46
25
260
Yantrik (Mechanical)
11
04
09
06
00
30
Yantrik (Electrical)
04
01
02
02
02
11
Yantrik (Electronics)
09
01
03
05
01
19
CGEPT 02/2026 బ్యాచ్:
Post
UR(GEN)
EWS
OBC
SC
ST
Total
Navik (General Duty)
104
26
71
40
19
260
Navik (Domestic Branch)
20
05
16
08
01
50
విద్య అర్హత:
Post
Qualification
Navik (General Duty)
12వ తరగతి Maths & Physics తో (COBSE గుర్తింపు ఉన్న బోర్డ్ నుండి)
Navik (Domestic Branch)
10వ తరగతి పాస్ (COBSE గుర్తింపు ఉన్న బోర్డ్ నుండి)
Yantrik
10వ తరగతి + 3/4 సంవత్సరాల Diploma (AICTE గుర్తింపు)
లేదా 10వ తరగతి + 12వ తరగతి + 2/3 ఏళ్ల డిప్లొమా
వయస్సు:
Post
Date of Birth Range
Navik (GD/DB)
01 Aug 2004 to 01 Aug 2008
Yantrik (01/2026)
01 Mar 2004 to 01 Mar 2008
SC/ST: 5 ఏళ్ళ సడలింపు | OBC: 3 ఏళ్ళ సడలింపు
ఎంపిక విధానం:
Selection Process నాలుగు స్టేజెస్ లో జరుగుతుంది:
Stage I – CBT (Online Test)
Stage II – Physical Test & Documents Verification
Stage III – Final Verification at INS Chilka
Stage IV – Final Medical & Document Validation
CBT Written Test Structure:
Post
Sections
Max Marks
Time
UR/OBC/EWS
SC/ST
Navik (GD)
I + II
60 + 50
75 Min
50
44
Navik (DB)
I
60
45 Min
30
27
Yantrik
I + III/IV/V
60 + 50
75 Min
50
44
Physical Fitness Test (PFT):
1.6 కిమీ పరుగెత్తడం – 7 నిమిషాల్లో పూర్తి చేయాలి
20 Squat-ups (ఉతక్ బైతక్)
10 Push-ups
Apply విధానం:
Online Only: అప్లికేషన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి
Apply Dates: 11 June 2025 (11:00 AM) నుండి 25 June 2025 (11:30 PM) వరకు.