Site icon Competitive Support

Health Scheme Medical Officer and Nursing Jobs 2024 In Telugu

Health Scheme Medical Officer and Nursing Jobs 2024 In Telugu

Health Scheme Medical Officer and Nursing Jobs 2024 In Telugu

Health Scheme Medical Officer and Nursing Jobs 2024 In Telugu

మెడికల్ ఫీల్డ్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులకు భారీ శుభవార్త. ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ సంస్థ ఆఫీసర్ మరియు ఫార్మసిస్ట్ మరియు ఇతర ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాల కోసం 8వ తరగతి, 12వ తరగతి, నర్సింగ్, ఫార్మసీ, డిప్లమా, ల్యాబ్ కోర్సులను పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు నవంబర్ 17 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి జాగ్రత్తగా చదివి దరఖాస్తు చేసుకోండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ నుండి 10 పోస్టులు వివిధ రకాల ఉద్యోగాల కోసం విడుదల అయింది.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 10 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఏంటో క్రింది ఉన్నాయ్ చూడండి.

డెంటల్ ఆఫీసర్: 01

ల్యాబ్ టెక్నీషియన్: 01

డెంటల్ టెక్నీషియన్: 01

ఫార్మసిస్ట్: 01

ప్యూన్: 01

మహిళ అటెండెంట్: 01

సఫాయివాల: 01

గుమస్తా: 01

నర్సింగ్ అసిస్టెంట్: 01

ఇంచార్జ్ అధికారి: 01

విద్య అర్హత:

ఇందులో ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు సంబంధిత పోస్టుకు సంబంధిత కోర్సును పూర్తి చేసి ఉండవలెను.

డెంటల్ ఆఫీసర్: BDS

ల్యాబ్ టెక్నీషియన్: B.Sc, 12th, DMLT

డెంటల్ టెక్నీషియన్: డెంటల్ కోర్సులో డిప్లొమా

ఫార్మసిస్ట్: 12వ, బి.ఫార్మ్, డి.ఫార్మా

ప్యూన్: 8వ

మహిళ అటెండెంట్: 8వ

సఫాయివాల: 8వ

గుమస్తా: డిగ్రీ

నర్సింగ్ అసిస్టెంట్: GNM, B.Sc నర్సింగ్

ఇంచార్జ్ అధికారి: డిగ్రీ

వయస్సు:

Apply చేసే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాలు వయసు ఉండాలి. గరిష్టంగా 45 సంవత్సరాలు ఉండాలి.

ఎంపిక విధానం:

అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

Apply విధానం:

ఈ జాబ్స్ కి దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హత ఉన్నట్లయితే నోటిఫికేషన్ లో ఉన్న చిరునామా కి వ్యక్తిగత వివరాలు మరియు రెస్యూమ్, సంబంధిత పత్రాలతో అటాచ్ చేసి పంపించాలి.

ఫీజు:

Apply చేయాలనుకునేవారికి అప్లికేషన్ ఫీజు లేదు.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయినట్లయితే అభ్యర్థికి ప్రతి నెల కనీస వేతనం కింద 16,800/- నుండి 75,000/-రూపాయలు ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు & లింక్స్:

Apply చేయడానికి చివరి తేదీ: 25/11/2024

Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

Apply Form & అధికారిక నోటిఫికేషన్ : క్రింద డౌన్లోడ్ చేయండి

Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version