Site icon Competitive Support

Central University of Punjab Non Teaching Jobs 2024 In Telugu

Central University of Punjab Non Teaching Jobs 2024 In Telugu

Central University of Punjab Non Teaching Jobs 2024 In Telugu

Central University of Punjab Non Teaching Jobs 2024 In Telugu

Central University of Punjab నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. తాజాగా నాన్ టీచింగ్ ఉద్యోగాల కొరకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 01 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 10th, 12th మరియు డిప్లమా పూర్తి చేసిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేసుకునేవారు సంబంధిత ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో అర్హతలను కలిగి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు చాలా తక్కువ పోటీ ఉంటుంది, అలాగే ఇటువంటి అనుభవం లేకుండా ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు Apply చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు క్రింది ఇచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు Central University of Punjab లో ఉద్యోగాల భర్తీ కొరుకు విడుదల చేశారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 39 నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

  1. లైబ్రేరియన్: 01 (UR)
  2. డిప్యూటీ లైబ్రేరియన్: 01 (UR)
  3. ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్: 01 (UR)
  4. అసిస్టెంట్ రిజిస్టర్: 01 (UR)
  5. సెక్యూరిటీ ఆఫీసర్: 01 (UR)
  6. ప్రైవేట్ సెక్రటరీ: 04 (03-UR, 01-OBC)
  7. ప్రైవేట్ సెక్రటరీ (ఆన్ డిప్యూటేషన్): 01 (UR)
  8. ఎస్టేట్ ఆఫీసర్: 01 (UR)
  9. సెక్షన్ ఆఫీసర్: 02 (01-UR, 01-OBC)
  10. నర్సింగ్ ఆఫీసర్: 01 (UR)
  11. పర్సనల్ అసిస్టెంట్: 03 (02-UR, 01-OBC)
  12. అసిస్టెంట్: 02 (01-UR, 01-SC)
  13. అప్పర్ డివిజన్ క్లర్క్-UDC: 01 (EWS)
  14. లాబరేటరీ అసిస్టెంట్: 02 (UR -01, ST-01)
  15. లోవర్ డివిజన్ క్లర్క్-LDC: 11 (05-UR, 02-SC, 01-ST, 02-OBC, 01-EWS)
  16. కుక్: 02 (02-UR)
  17. డ్రైవర్: 01 (UR -01)
  18. మల్టీ టాస్కింగ్ స్టాఫ్-MTS: 01 (UR -01)
  19. లాబరేటరీ అటెండెంట్: 02 (UR -02)
  20. లైబ్రరీ అటెండెంట్: 01 (UR -01)

విద్య అర్హత:

ఇందులో ఉన్న వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు సంబంధిత పోస్ట్లకు సంబంధిత విద్య అర్హతను కలిగి ఉండాలి. పూర్తి డీటెయిల్స్ కోసం క్రింది ఉన్న నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి.

వయస్సు:

Apply చేసే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాలు వయసు ఉండాలి. గరిష్టంగా పోస్టులు బట్టి మారుతూ ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ కోసం క్రింద ఉన్న నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి.

ఎంపిక విధానం:

అప్లై చేసుకున్న అభ్యర్థులను వ్రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ (సంబంధిత పోస్ట్ లకు), ఇంటర్వ్యూ (సంబంధిత పోస్టులకు) ద్వారా ఎంపిక చేస్తారు.

Apply విధానం:

ఈ జాబ్స్ కి కేవలం Online లో మాత్రమే Apply చేసుకోవాలి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకున్నవారు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ కి సంబంధించి అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి. నోటిఫికేషన్ వివరాలను జాగ్రత్తగా చదవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి వ్యక్తిగత వివరాలు ఫిల్ చేయాలి. తర్వాత సంబంధిత పత్రాలను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు:

Apply చేయాలనుకునేవారికి అప్లికేషన్ ఫీజు లేదు. క్యాటగిరిల వారిగా వేరువేరుగా ఉంటుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు Pay Level

(as per 7th CPC with Entry Pay) చూసినట్లయితే,

  1. లైబ్రేరియన్: AL 14 (Rs.144200/-)
  2. డిప్యూటీ లైబ్రేరియన్: AL 13A (Rs.131400/-)
  3. ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్: 12 (Rs. 78800/-)
  4. అసిస్టెంట్ రిజిస్టర్: 10 (Rs. 56100/-)
  5. సెక్యూరిటీ ఆఫీసర్: 7 (Rs. 44900/-)
  6. ప్రైవేట్ సెక్రటరీ: 7 (Rs. 44900/-)
  7. ప్రైవేట్ సెక్రటరీ (ఆన్ డిప్యూటేషన్):
  8. ఎస్టేట్ ఆఫీసర్: 7 (Rs. 44900/-)
  9. సెక్షన్ ఆఫీసర్: 7 (Rs. 44900/-)
  10. నర్సింగ్ ఆఫీసర్: 7 (Rs. 44900/-)
  11. పర్సనల్ అసిస్టెంట్: 6 (Rs. 35400/-)
  12. అసిస్టెంట్: 6 (Rs. 35400/-)
  13. అప్పర్ డివిజన్ క్లర్క్-UDC: 4 (Rs. 25500/-)
  14. లాబరేటరీ అసిస్టెంట్: 4 (Rs. 25500/-)
  15. లోవర్ డివిజన్ క్లర్క్-LDC: 2 (Rs. 19900/-)
  16. కుక్: 2 (Rs. 19900/-)
  17. డ్రైవర్: 2 (Rs. 19900/-)
  18. మల్టీ టాస్కింగ్ స్టాఫ్-MTS: 1 (Rs. 18000/-)
  19. లాబరేటరీ అటెండెంట్: 1 (Rs. 18000/-)
  20. లైబ్రరీ అటెండెంట్: 1 (Rs. 18000/-)

దరఖాస్తు ప్రక్రియ:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకున్నవారు 04 డిసెంబర్ లోపు Online లో దరఖాస్తు ఫారం ను పూరించి సంబంధిత పత్రాలతో దరఖాస్తు ఫారం ను సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు & లింక్స్:

Apply చేయడానికి చివరి తేదీ: 04/12/2024

Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

Apply చేయడం కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక నోటిఫికేషన్: క్రింద డౌన్లోడ్ చేయండి

Whatsapp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version