Site icon Competitive Support

BEL Trainee Engineer & Project Engineer Notification 2025

BEL Trainee Engineer & Project Engineer Notification 2025BEL Trainee Engineer & Project Engineer Notification 2025

నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. Bharat Electronics Limited (BEL) ద్వారా Trainee Engineer-I మరియు Project Engineer-I పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు 20.02.2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్ మనకు Bharat Electronics Limited (BEL) నుండి Product Development & Innovation Centre (PDIC) మరియు Centres of Excellence (CoE), Bengaluru లోని ఉద్యోగాల కోసం విడుదల అయింది.

జాబ్ రోల్స్ & ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా Trainee Engineer-I మరియు Project Engineer-I పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం ఖాళీలు మరియు విభజన క్రింది టేబుల్ లో ఇవ్వబడ్డాయి:

Post Name Discipline Total Vacancies GEN OBC SC ST EWS
Trainee Engineer-I Electronics, Mechanical, Computer Science 67 30 18 9 4 6
Project Engineer-I Electronics, Mechanical, Computer Science, Mechatronics 70 29 19 10 5 7

మొత్తం ఖాళీలు: 137

విద్య అర్హత:

వయస్సు పరిమితి:

ఎంపిక విధానం:

Apply విధానం:

ఫీజు:

Post Name Category Application Fee
Trainee Engineer-I General/OBC/EWS ₹150 + 18% GST
Project Engineer-I General/OBC/EWS ₹400 + 18% GST
SC/ST/PwBD No Fee

ఫీజు తిరిగి ఇవ్వబడదు.

జీతం:

ముఖ్యమైన తేదీలు:

ఇంకా సమాచారం కోసం: hrpdicrec@bel.co.in లేదా 080-2219 5211 కి సంప్రదించండి.

 

Exit mobile version